Headlines

Peddi Shooting : శ్రీలంకలో రామ్ చరణ్ పెద్ది షూటింగ్.. ఫొటోలు వైరల్..

Ram Charan Peddi Shooting Happening in Sri Lanka

 

Also See : Faria Abdullah : బాబోయ్.. స్విమ్మింగ్ పూల్ లో హాట్ ఫోజులతో చిట్టి..

​రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ శ్రీలంకలో జరుగుతుంది. అక్కడ మంచి మంచి లొకేషన్స్ లో చరణ్, జాన్విపై ఓ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ఆ సాంగ్ కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. తాజాగా శ్రీలంక షూట్ నుంచి పలు ఫొటోలు మూవీ యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. జానీ మాస్టర్, రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు, కెమెరామెన్ రత్నవేలు ఉన్న ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. శ్రీలంక షెడ్యూల్ తో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *