పరిశోధనలు గాలికి..నిధులు జేబుల్లోకి
మనతెలంగాణ/హైదరాబాద్:ఈపిటిఆర్‌ఐ (ఎన్వీరాన్‌మెంటల్ ప్రొటక్షన్ ట్రైనిం గ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్)లో నిధుల స్వా హా జరిగింది. కేంద్ర, రాష్ట్రాలు కేటాయించిన నిధులకు సంబంధించి గోల్‌మాల్ జ రిగినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. కేంద్రం ఈపిటిఆర్‌ఐకు సుమారుగా రూ.17 కోట్లను (వేర్వేరు) అవసరాల ని మిత్తం విడుదల చేయగా ఆ నిధుల్లో సు మారుగా రూ.12 కోట్లను ఈ శాఖ అధికారులు స్వాహా చేసినట్టుగా తెలిసింది. ఇప్పటికే దీనిపై కేంద్రం ఈపిటిఆర్‌ఐకు మెమో జారీ చేసిందని, పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని…
