Headlines

తెలంగాణలో 66 సివిల్‌ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు 66 సివిల్ జడ్జిల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 8 నుంచి 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. డిసెంబర్ 29 రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష తేదీలు, సమయం, హాల్‌టికెట్ల డౌన్‌లోడ్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)కు సంబంధించిన పూర్తి సమాచారం త్వరలో హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌ను తనిఖీ చేసుకోవాలని సూచించారు.

The post తెలంగాణలో 66 సివిల్‌ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ appeared first on Navatelangana.

​నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు 66 సివిల్ జడ్జిల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 8 నుంచి 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. డిసెంబర్ 29 రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష తేదీలు, సమయం, హాల్‌టికెట్ల డౌన్‌లోడ్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)కు సంబంధించిన పూర్తి సమాచారం త్వరలో హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌ను తనిఖీ చేసుకోవాలని
The post తెలంగాణలో 66 సివిల్‌ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *