లండన్ : భారత విద్యార్థి ఒకరు బ్రిటన్‌లో దారుణ హత్యకు గురయ్యారు. హర్యానాకు చెందిన 30 ఏళ్ల విజయ్ కుమార్ షెరాన్‌పై వోర్సెస్టర్ నగరంలోని బార్బోర్న్ రోడ్‌లో నవంబర్ 25 తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో తీవ్రంగా దాడి చేశారు. పోలీసులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ తరువాత రోజున విజయ్ కుమార్ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఐదుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, మరోవైపు విజయ్ కుమార్ మృతదేహాన్ని స్వదేశం తీసుకునిరావడానికి అతని కుటుంబం భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. సాయం చేయాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాసింది.
The post బ్రిటన్‌లో భారత విద్యార్థి దారుణ హత్య appeared first on Navatelangana.
లండన్ : భారత విద్యార్థి ఒకరు బ్రిటన్‌లో దారుణ హత్యకు గురయ్యారు. హర్యానాకు చెందిన 30 ఏళ్ల విజయ్ కుమార్ షెరాన్‌పై వోర్సెస్టర్ నగరంలోని బార్బోర్న్ రోడ్‌లో నవంబర్ 25 తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో తీవ్రంగా దాడి చేశారు. పోలీసులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ తరువాత రోజున విజయ్ కుమార్ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఐదుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, మరోవైపు
The post బ్రిటన్‌లో భారత విద్యార్థి దారుణ హత్య appeared first on Navatelangana.
