Headlines

రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన సంబరాలు: భట్టి

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రైజింగ్-2047 విజన్ పై సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన రివ్యూ అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైన నేపథ్యంలో ప్రజా పాలన వారోత్సవాలపై కీలక ప్రకటన చేశారు. రేపటి నుంచి డిసెంబర్ 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా సబరాలు జరపనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 8, 9తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని వెల్లడించారు.

The post రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన సంబరాలు: భట్టి appeared first on Navatelangana.

​నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రైజింగ్-2047 విజన్ పై సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన రివ్యూ అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైన నేపథ్యంలో ప్రజా పాలన వారోత్సవాలపై కీలక ప్రకటన చేశారు. రేపటి నుంచి డిసెంబర్ 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా సబరాలు జరపనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 8, 9తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని వెల్లడించారు.
The post రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన సంబరాలు: భట్టి appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *