Headlines

ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుంది: ఎమ్మెల్యే జారె

– ప్రభుత్వ పథకాలు మెచ్చే ప్రజలు కాంగ్రెస్ లో చేరుతున్నారు: ఎమ్మెల్యే జారె
నవతెలంగాణ – అశ్వారావుపేట

నేటి ప్రభుత్వం అమలు చేసే పథకాలు ప్రజలు మెచ్చే కాంగ్రెస్ లో చేరుతున్నారని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. మండలంలోని కావడిగుండ్ల, కంట్లం,గోపన్నగూడెం గ్రామాలకు చెందిన పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పాలనకు ఆకర్షితులై ఆదివారం ఆయన సమక్షంలో కాంగ్రెస్ చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని,గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి,ప్రజా సంక్షేమం,సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రభావంతో ప్రజలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులు అవుతున్నారని, ప్రతి ఒక్కరికీ పార్టీ ఎల్లపుడు అండగా ఉంటుందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పథకాలకు ఆకర్షితులైన వారికి పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.పార్టీలోకి ఎవరైనా రావచ్చు అన్నారు. పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే జారె మూడు రంగుల కండువాలు కప్పి హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. ఆయన వెంట మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

The post ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుంది: ఎమ్మెల్యే జారె appeared first on Navatelangana.

​– ప్రభుత్వ పథకాలు మెచ్చే ప్రజలు కాంగ్రెస్ లో చేరుతున్నారు: ఎమ్మెల్యే జారెనవతెలంగాణ – అశ్వారావుపేటనేటి ప్రభుత్వం అమలు చేసే పథకాలు ప్రజలు మెచ్చే కాంగ్రెస్ లో చేరుతున్నారని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. మండలంలోని కావడిగుండ్ల, కంట్లం,గోపన్నగూడెం గ్రామాలకు చెందిన పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పాలనకు ఆకర్షితులై ఆదివారం ఆయన సమక్షంలో కాంగ్రెస్ చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని,గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి,ప్రజా
The post ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుంది: ఎమ్మెల్యే జారె appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *