Headlines

టీమిండియా ఘనవిజయం

పోరాడి ఓడిన దక్షిణాఫ్రికారాణించిన విరాట్‌, రోహిత్‌, కెఎల్‌ రాహుల్‌ మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్‌ రాంచీ : విరాట్‌ వీరవిహారం.. రోహిత్‌ మెరుపులు.. కెఎల్‌ రాహుల్‌ అద్భుత ఇన్నింగ్స్‌.. వెరసి తొలి వన్డేలో టీమిండియా అదరగొట్టింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాంచీలో జరుగుతున్న తొలి వన్డేలో తొలుత దక్షిణాఫ్రికా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా భారీ స్కోరు…

Read More

స‌యాటికా అంటే ఏమిటి?

ఎవరైనా.. ముఖ్యంగా ఆడవారు, ఎక్కువ సేపు నిలబడి/ కూర్చొని ఉద్యోగాలు చేసేవారు, లేస్తున్నపుడో, కూర్చుంటున్నప్పుడో, నడుములో, వెన్నుకిందగా, తొడ, కాళ్ళ పక్కలుగా, పాదం అవతలి వైపుగా విపరీతమైన నొప్పి, జలదరింపుతో కూడిన మంట వంటి సమస్యలతో బాధపడ్తున్నారంటే సాధారణంగా వారిలో అతి పొడవైన సయాటిక్‌ నరం ఒత్తిడికి గురౌతుందని, సయాటికా అనే సమస్యతో బాధపడుతున్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.చిటికెన వేలంత వైశాల్యంలో ఉండే ఈ నరం వెన్నెముక యొక్క లంబార్‌ నాలుగు ఐదు (ఎల్‌ 4,5) స్థాయి…

Read More

వన్డేల్లో అత్యధిక సిక్సుల వీరుడిగా రోహిత్‌

రాంచీ : టీమ్‌ ఇండియా స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ వన్డేల్లో అత్యధిక సిక్సుల వీరుడిగా నిలిచాడు. రాంచీలో దక్షిణాఫ్రికా, టీమ్‌ ఇండియా మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్‌ దీనికి వేదికైంది. ప్రేనెలన్‌ సుబ్రాయెన్‌ బౌలింగ్‌లో రోహిత్‌ రెండు వరుస సిక్సులు బాదాడు. ఈ మ్యాచ్‌ ముందు వరకు రోహిత్‌ శర్మ ఖాతాలో వన్డేల్లో 349 సిక్సులున్నాయి. ప్రేనెలన్‌ సుబ్రాయెన్‌ బౌలింగ్‌లో వచ్చిన రెండు వరుస సిక్సులతో రోహిత్‌ శర్మ.. పాకిస్తాన్‌ బ్యాటర్‌ షాహిద్‌ అఫ్రిది పేరిట…

Read More

ఇలా శుభ్రం చేస్తే..

వంట చేసేప్పుడు.. కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌, స్టౌ, సింక్‌ ఎక్కువగా వాడుతుంటాం. వీటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇవి శుభ్రంగా లేకపోతే.. వంట చేయాలనిపించదు. కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌ శుభ్రంగా లేకపోతే.. బొద్దింకలు, ఈగలు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. అంతేకాదు, వర్షాకాలం ఇళ్లు పరిశుభ్రంగా లేకపోతే.. రకరకాల అనారోగ్యాల ముప్పు పెరుగుతుంది. అందుకే కిచెన్‌ శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.వంట పూర్తైన తర్వాత..కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌, స్టౌ చక్కగా శుభ్రం చేసుకుంటే.. శుభ్రంగా, చూడటానికి అందంగా ఉంటుంది. చిందుర్లు, నూనె…

Read More

ఐపీఎల్‌కు రస్సెల్‌ వీడ్కోలు

న్యూఢిల్లీ : వెస్టిండీస్‌ ఆల్‌ రౌండర్‌ ఆండ్రీ రస్సెల్‌ ఐపీఎల్‌కు తన వీడ్కోలు పలికాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు తరపున 12 సీజన్లు బరిలోకి దిగిన రస్సెల్‌ తన ఐపిఎల్‌ కెరీర్‌కు ముగింపు పలికాడు. అయితే అతడు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు సపోర్టింగ్‌ స్టాఫ్‌, పవర్‌కోచ్‌గా కొనసాగుతానని ప్రకటించాడు. రస్సెల్‌ ఇప్పటి వరకు 140 ఐపిఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు. 174.2 స్ట్రైక్‌ రేట్‌, 28.2 యావరేజ్‌తో 2,651 పరుగులు చేశాడు. ’88’ అతడి వ్యక్తిగత అత్యధిక…

Read More

‘ప్రపంచాంత యుద్ధం’లో మానవతావాదం

మారియో వర్గాస్‌ లోసా లాటిన్‌ అమెరికా రచయితల్లో విస్తారంగా, ప్రయోగాత్మకంగా, శక్తివంతంగా రాసిన రచయిత. 2010లో నోబెల్‌ బహుమతి గ్రహీత. ఈయనపై ఫ్లోబే, విలియం ఫాక్నర్‌, జేమ్స్‌ జాయిస్‌, టాల్స్టారు, దాస్తొయెవ్‌స్కీ, ఇవాన్‌ బునిన్‌ మొదలైన ప్రఖ్యాత రచయితల ప్రభావముంది. పెరూలో జన్మించిన లోసా లాటిన్‌ అమెరికా ప్రజా మేధావుల్లో, కళ, సంస్కృతి, నవలా సాహిత్యంలో ప్రఖ్యాతి చెందాడు. రాజకీయాల్లో ఒకసారి దేశ అధ్యక్ష పదవికి కూడా పోటీ చేశాడు. లోసా ‘టైం ఆఫ్‌ ది హీరో’,…

Read More

పెళ్లిళ్లు ఔట్‌డేటెడ్.. యువత జీవితం అనుభవించాలి: జయబాధురి

ముంబై ః పెళ్లి ఓ కాలం చెల్లిన కట్టుబాట్ల వ్యవస్థ. తన ఉద్ధేశంలో యువతరం ఈ పెళ్లి తంతుకు వెళ్లకుండా హాయిగా తన జీవితం తాను అనుభవిస్తూ ఆనందించాలని ప్రముఖ నటి జయ బాధురి చెప్పారు. సామాజిక, రాజకీయ, సిని రంగ విషయాలపై నిర్మొహమాటంగా మాట్లాడే జయ బాధురి ఇప్పుడు భారతీయ వివాహ వ్యవస్థపై స్పందించారు. తన మనవరాలు నవ్య నవేలీ నందా పెళ్లి చేసుకోకుండా ఉండటం తనకు ఇష్టం అని కూడా తెలిపారు. తన తరం…

Read More

అఖండ దీపాలు

కొందరంతే!అఖండ దీపంలా వెలుగుతూ జ్ఞాపకమై వెంట నడుస్తుంటారుగుండె గోడకు కొట్టిన మేకుకు ప్రతి ఛాయా చిత్రాలై వేలాడుతుంటారు.కొందరు పేర్లు కూడా గుర్తుండవువాళ్లు నేర్పిన అక్షరాలు మాత్రం గుర్తుంటాయి.వాళ్లు పూసుకున్న అత్తరు వాసన పెదవులపై విరబూసిన చిరునవ్వు.మాటల్లో వొలికిన అమత ధారవాళ్ల నడకను అనుసరించిన స్మృతులుమేఘాల్లో చటుక్కున మెరిసిన మెరుపులైతళుక్కున కళ్ళ ముందు మెదిలి మాయమౌతుంటారుచాలామంది… కొందరు అపరిచితులు కూడామనసు తెరపై అమాంతం ప్రత్యక్షమైమరో నిమిషంలో అంతర్ధానంమిట్ట మధ్యాహ్నం వీపుకు చురకలెంటించిన సూర్యుడువున్నపళంగా మేఘాల చాటుకెళ్ళిచప్పున ఆకాశం రోడ్డుపైకి…

Read More

అభివృద్ధి వెనుక సమిధల జీవితాలు

నైలు నది నాగరికతలో సామాన్యుల జీవితాలు,తాజమహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు సష్టించిన అందమైన అభివద్ధి వెనుక సమిధల జీవిత చిత్రీకరణే వేల్పుల నారాయణ ‘వెలుగుల వెనుక’ కథల సంపుటి. ఈ సంపుటి తమ శక్తిని చెమటగా దారబోస్తున్న సింగరేణి బొగ్గు గనుల కార్మిక జీవితాలను, సంఘర్షణలను, సంబంధాలను ఎంతో ఉదాత్తంగా ఆవిష్కరిస్తుంది.1988-2024 మధ్య రాసిన 15 కథలు రచయిత అనుభవాల ఆధారంగా రూపొందాయి. ఇవి అభ్యుదయ దృక్పథంతో దోపిడీ, పోరాటాలు, మానవీయ సంబంధాలు, కుటుంబ సంబంధాలను చిత్రిస్తాయి….

Read More

Telangana Rising Global Summit : తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు ప్రధాన‌మంత్రి మోడీ, రాహుల్‌కు ఆహ్వానం..

భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో డిసెంబ‌రు 8, 9వ తేదీల్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించ‌నున్న‌ తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు జాతీయ‌, అంత‌ర్జాతీయ ప్ర‌తినిధుల‌ను ఆహ్వానించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, విప‌క్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేల‌ను ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్వ‌యంగా క‌లిసి ఆహ్వానించ‌నున్నారు. కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, దిగ్గ‌జ పారిశ్రామిక‌వేత్త‌లు, ప్ర‌ముఖ ఆర్థికవేత్త‌లు, క్రీడాకారులు, మీడియా ప్ర‌ముఖులు, దౌత్య‌వేత్త‌లు, వివిధ రంగాల నిపుణులను రాష్ట్ర ప్ర‌భుత్వం…

Read More