నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్‌ఐఆర్
– సోనియా, రాహుల్‌లపై నేరపూరిత కుట్ర అభియోగాలు– మరో నలుగురిపై కూడా..– ఈడీ సమాచారంతో ఢిల్లీ ఈఓడబ్ల్యూ తాజా చర్యలున్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతోపాటు మరో నలుగురిపై కొత్త ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇచ్చిన సమాచారంతో వారిపై నేరపూరిత కుట్ర అభియోగాలు మోపినట్టు ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) పోలీసులు తెలిపారు.ఈ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ,…
