ఫిలిప్పీన్స్‌లో అవినీతికి వ్యతిరేకంగా నిరసనలు
అధ్యక్షుడు రాజీనామా చేయాలని వామపక్షాల డిమాండ్‌మద్దతుగా పాల్గొన్న రోమన్ కేథలిక్ మతాధికారులు మనీలా : అవినీతికి వ్యతిరేకంగా నిరసనలతో ఫిలిప్పీన్స్ దద్దరిలింది. వామపక్షాల నాయకత్వంలో వేలాది మంది భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆదివారంనాడు దేశ రాజధాని మనీలాలో జరిగినఈ ర్యాలీలో ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి కుంభకోణంలో ప్రమేయం ఉన్న శాసన సభ్యులు, ఉన్నతాధికారులపై త్వరగా విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. ద్వీప సమూహాల దేశమైన ఫిలిప్పీన్స్‌లో వరదలు, తుపాన్‌లు వంటి…
