Sivaji Raja : నా తప్పేం లేదు.. అందుకే ‘అమృతం’ నుంచి తప్పుకున్నాను.. పాపం ఈయనకు ఆ విషయమే తెలీదంట..
Sivaji Raja : అమృతం సీరియల్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. 90s కిడ్స్ కి ఆ సీరియల్ చాలా స్పెషల్. ఒక జనరేషన్ మొత్తాన్ని అమృతం సీరియల్ నవ్వించింది. అయితే ఆ సీరియల్ లో టైటిల్ లీడ్ లో శివాజీ రాజా మొదట నటించగా తర్వాత నరేష్, హర్షవర్ధన్ నటించారు.(Sivaji Raja) అసలు అమృతం సీరియల్ మొదలైంది శివాజీ రాజాతోనే. కానీ శివాజీ రాజా ఆ సీరియల్ నుంచి తప్పుకున్నాడు. అమృతం మళ్ళీ…
