Headlines

నేడు భారీ వర్షాలు..స్కూళ్లు, కాలేజీలకు సెలవు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ‘దిత్వా’ ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. కోనసీమ, ప‌శ్చిమాగోద‌వరి., కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, క‌డ‌ప‌, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు.. కాకినాడ, తూర్పుగోద‌వరి., ఏలూరు, ఎన్టీఆర్ తదితర జిల్లాల్లోనూ మోస్తరు వానలకు అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ తిరుపతి, క‌డ‌ప‌, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులిచ్చారు. The post నేడు…

Read More

కొత్త వెల్వెట్ రెడ్ వేరియంట్ భారత్‌లో Oppo Find X9 అందుబాటులోకి.. ధర, ఫీచర్స్ ఇలా..!

Oppo Find X9: Oppo Find X9 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో కొత్త రంగులో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ గత నెల మొదట్లో స్పేస్ బ్లాక్, టైటానియం గ్రే అనే రెండు రంగులలో విడుదల అయింది. తాజాగా కంపెనీ వెల్వెట్ రెడ్ (Velvet Red) కలర్ వేరియంట్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనికి మద్దతుగా గరిష్టంగా 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ వరకు లభిస్తుంది. Shiva Ashtakam:…

Read More

Sivaji Raja : నా క్లోజ్ ఫ్రెండ్.. దాని వల్లే దూరమయ్యాం.. నాగబాబుతో విబేధాలపై స్పందించిన నటుడు..

Sivaji Raja : సీనియర్ నటుడు శివాజీ రాజా, మెగా బ్రదర్ నాగబాబు ఒకప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్. కానీ కొన్నేళ్ల క్రితం ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసారు. మీడియా ముందే ఇద్దరూ ఫైర్ అయ్యారు. పొలిటికల్ పరంగా కూడా విమర్శలు చేశారు. క్లోజ్ గా ఉండే నాగబాబు శివాజీ రాజా ఎందుకు విడిపోయారు అని అంతా అనుకున్నారు.(Sivaji Raja) తాజాగా శివాజీ రాజా 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి పూర్తిగా స్పందించకపోయినా, అసలు గొడవలకు…

Read More

ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ..!

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సైబర్ క్రైమ్ కేసుల్లో అరెస్టయిన ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో కీలక విచారణ జరగనుంది. ఇప్పటికే ఎనిమిది రోజుల పాటు కస్టడీలో విచారించిన పోలీసులు, ఈ కేసులో పలు ముఖ్యమైన ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రవిపై మరొక మూడు కేసులు నమోదు కావడంతో, ఆయన్ని ఈ కేసుల్లో కూడా కోర్టు ముందు హాజరుపరచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 2వ తేదీ లోపు ఈ కేసుల్లో రవిని…

Read More

‘సర్పంచ్’ నామినేషన్ కోసం ప్రియురాలితో పెళ్లి

భార్య శ్రీజతో నామినేషన్ వేయించిన యువకుడు స్క్రూటినీకి వెళ్లకుండా కొత్త జంటను ఠాణాలో ఉంచిన పోలీసులు ఎంఎల్‌ఎ చింతా ప్రభాకర్ జోక్యం.. బాధితులకు అండగా ఉంటామని భరోసా సంగారెడ్డి మండలం, తాళ్లపల్లిలో ఘటన మన తెలంగాణ/సంగారెడ్డి ః పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలించలేదని నిరాశ చెందిన యువకుడు కులాంతర వివాహం చేసుకుని తన భార్య శ్రీజతో నామినేషన్ వేయించాడు. ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులు ఇలావున్నాయి. సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి మండలం, తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ పదవి…

Read More

Virat Kohli Test Comeback: టెస్టుల్లోకి పునరాగమనం.. క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ!

Virat Kohli Confirms No Return to Test Cricket: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరలా టెస్టుల్లోకి పునరాగమనం చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను భారత్ 0-2తో వైట్‌వాష్‌ అయిన నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌పై వేటు వేయాలని మాజీలు, ఫాన్స్ నుంచి డిమాండ్స్ వచ్చాయి. ఈ క్రమంలో కోహ్లీని మళ్లీ టెస్టుల్లో ఆడించాలని…

Read More

CM Chandrababu: నేడు ఏలూరులో లబ్ధిదారులకు పెన్షన్లు అందించనున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ( డిసెంబర్ 1న) ఏలూరు జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఉదయం 10.30 నిమిషాలకు ఉండవల్లిలోని తన నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, 10.55 గంటలకు ఉంగుటూరు మండలం గొల్లగూడెంకు చేరుకోనున్నారు. అక్కడ ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం ఉదయం 11.10 గంటలకి గొల్లగూడెం నుంచి బయలుదేరి ఉంగుటూరు మండలం గోపినాథపట్నానికి చేరుకుంటారు. Read Also: iBomma Ravi: ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్‌పై నేడు…

Read More

PEDDI OTT Rights : రామ్ చరణ్ – బుచ్చి ‘పెద్ది’ డిజిటల్ రైట్స్.. ఎన్ని కోట్లు పలికాయంటే

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా  బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న సినిమా పెద్ది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పించగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చి బాబు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ గ్లిమ్స్…

Read More

Actress Hema : నేనేమైనా టెర్రరిస్ట్ నా.. మీడియా వల్లే అరెస్ట్ అయ్యాను.. నా కూతురు చాలా సఫర్ అయింది..

Actress Hema : సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కొన్నాళ్ల క్రితం బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొంది, డ్రగ్స్ తీసుకుంది అనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో హేమ అరెస్ట్ అయి జైలుకి వెళ్లి వచ్చింది. హేమ నేనేం తప్పు చేయలేదు అని మొదట్నుంచి చెప్తుంది. ఇటీవలే కోర్టు హేమ నిర్దోషి అని తీర్పు ఇచ్చి ఆ కేసుని కొట్టేసింది.(Actress Hema) ఆ సంఘటన తర్వాత, కేసు కొట్టేసిన తర్వాత హేమ మొదటిసారి మీడియా ముందుకు వచ్చింది….

Read More

Ditwah Cyclone : ‘దిత్వాహ్’ యూటర్న్.. నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హచ్చరికలు జారీ.. 

Ditwah Cyclone : ఏపీలో ప్రభావం చూపిస్తున్న దిత్వాహ్ తుపాన్ క్రమంగా బలహీనపడుతుంది. తమిళనాడు పుదుచ్చేరి తీరం వెంబడి ఉత్తరం వైపు కదులుతూ భయపెట్టిన సైక్లోన్.. ఆదివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇవాళ అది మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో దిత్వాహ్ తుపాను ఉత్తర వాయువ్య దిశగా కదిలి…

Read More