World Aids Day 2025 : ఐటీ రంగాన్ని భయపెడుతున్న హెచ్ఐవీ.. పెరుగుతున్న కేసులు.. ఆ తరువాత రంగం ఏదో తెలుసా..? ఏపీ టాప్‌లో..
World Aids Day 2025 : HIV ఒక వైరస్. ఇది శరీరం రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే ఇది ఎయిడ్స్ (అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్) గా మారుతుంది. HIV, ఎయిడ్స్‌కు తేడాలు ఉన్నాయి. HIV శరీరంలోని తెల్ల రక్త కణాలను (CD4 కణాలు) దాడిచేసే వైరస్. దీని వలన శరీరం వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోతుంది. AIDS అనేది HIV సంక్రమణ యొక్క చివరి దశ. రోగనిరోధక శక్తి తీవ్రంగా తగ్గిపోయి…
