Headlines

iBomma Ravi: ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ..!

iBomma Ravi: సైబర్ క్రైమ్ కేసుల్లో అరెస్టయిన ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో కీలక విచారణ జరగనుంది. ఇప్పటికే ఎనిమిది రోజుల పాటు కస్టడీలో విచారించిన పోలీసులు, ఈ కేసులో పలు ముఖ్యమైన ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రవిపై మరొక మూడు కేసులు నమోదు కావడంతో, ఆయన్ని ఈ కేసుల్లో కూడా కోర్టు ముందు హాజరుపరచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 2వ తేదీ లోపు ఈ కేసుల్లో రవిని…

Read More

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

* నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన.. రెండేళ్ల ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా జిల్లాల్లో సీఎం సభలు.. నేడు మహబూబ్ నగర్ జిల్లా మక్తల్కు సీఎం రేవంత్ రెడ్డి.. * నేడు ఖమ్మం జిల్లాలో ముగ్గురు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన.. డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ ప్రమాణ స్వీకారంలో పాల్గొననున్న మంత్రులు.. * నేడు నిజామాబాద్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పర్యటన….

Read More

Shiva Ashtakam: సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు.. మీకోసం శివాష్టకం ఇదిగో..!

Shiva Ashtakam: త్రిమూర్తులలో (బ్రహ్మ, విష్ణువు, శివుడు) శివుడు లయకారుడు. అంటే, ఆయన సృష్టిలోని పాత, అనవసరమైన, ప్రతికూల శక్తులను నాశనం చేసి, కొత్తదానికి మార్గం సుగమం చేస్తాడు. మన జీవితంలోనూ, మన మనస్సులోనూ ఉండే అజ్ఞానం, అహంకారం, చెడు కోరికలు వంటి వాటిని తొలగించి, ఆత్మశుద్ధికి సహాయపడతాడు. శివుడు భక్తుల పట్ల చాలా దయామయుడు, సాటిలేని కరుణ గలవాడని ప్రీతి. ఆయనను నిష్కపటమైన భక్తితో పూజిస్తే, ఆ కోరికలు న్యాయబద్ధమైనవైతే వెంటనే అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం….

Read More

క్యూర్…ప్యూర్…రేర్

 తెలంగాణ భవిష్యత్‌కు మూడంచెల అభివృద్ధి విజన్  4 లక్షల మందితో ప్రజాభిప్రాయ సేకరణ  ఐఎస్‌బి, నీతి ఆయోగ్ సంస్థల సహకారంలో డాక్యుమెంట్ రూపకల్పన  విజన్..స్ట్రాటజీ ప్రాతిపదికన భవిష్యత్ ప్రణాళిక  రోడ్‌మ్యాప్ సిద్ధం..జాతికి పాలసీ అంకితం  ప్రజాభవన్‌లో వార్ రూమ్ ఏర్పాటు  ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకునేలా విజన్ డాక్యుమెంట్ తయారీ  2034 నాటికి 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతాం  2047 నాటికి 3 ట్రిలియన్ల డాలర్ల ఎకనమీ లక్షం  దేశంలో తెలంగాణ వాటా 10 శాతానికి పెంచేలా ప్రణాళిక…

Read More

Sivaji Raja : అరుణాచలంను తెలుగు వాళ్ళు నాశనం చేస్తున్నారు.. మనవాళ్లకు అతి ఎక్కువయింది.. శివాజీ రాజా వ్యాఖ్యలు వైరల్..

Sivaji Raja : ఇటీవల తెలుగు వాళ్ళు అరుణాచలంను ఎక్కువగా దర్శిస్తున్నారు. చాగంటి గారు అరుణాచలం గొప్పతనం చెప్పడంతో తెలుగువాళ్లు అంతా అరుణాచలంకు క్యూ కట్టారు. అయితే అక్కడికి వెళ్లి భక్తితో దర్శనం చేసుకొని వచ్చేయకుండా కొంతమంది ఫొటోలు, వీడియోలు, వ్లాగ్స్ అంటూ హడావిడి చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే రమణ మహర్షి ఆశ్రమాన్ని కూడా చిందరవందర చేస్తున్నారు. అక్కడి తమిళులు కూడా తెలుగు వాళ్ళు అరుణాచలం ఎందుకు వస్తున్నారు అంటూ విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి.(Sivaji Raja)…

Read More

వేలం వెర్రి.. ఆశావహులకు కొర్రీ

సర్పంచి పోస్టు ఏకగ్రీవాల కోసం భారీగా ఖర్చు ఓటు హక్కుతో దక్కాల్సిన పదవులను వేలం పాట ద్వారా దక్కించుకునేందుకు కొందరు అభ్యర్థుల ప్రయత్నాలు గ్రామ పెద్దలు, కుల సంఘాల నేతలతో మద్దతుతో ముందుగానే కుదుర్చుకుంటున్న ఒప్పందాలు ఆ మేరకు ఒక్కరే నామినేషన్లు దాఖలు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అధికారిక ప్రకటన నిబంధనలు పాటిస్తేనే ఏకగ్రీవం చెల్లబాటు మార్గదర్శకాలు జారీ చేసిన ఎస్‌ఇసి మనతెలంగాణ/హైదరాబాద్ : ఓటు హక్కుతో రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన సర్పంచి పదవులను కొందరు వేలం పాట ద్వారా…

Read More

Astrology: డిసెంబర్ 1, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్‌న్యూస్..!

NTV Daily Astrology as on 1st December 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. ​Ntv Daily Astrology…

Read More

నేటి నుంచి సిఎం జిల్లా పర్యటన

* 7న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంబరాల్లో పాల్గొననున్న సీఎం * 10, 11, 12 తేదీల్లో లక్షల మంది ప్రజలు సందర్శించేలా ఏర్పాట్లు * విలేకర్ల సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినట్లు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ డిసెంబర్ 8,9 తేదీల్లో…

Read More

‘అదితి’కి ఆతిథ్యం

* సమగ్ర రోడ్ మ్యాప్‌ను రూపొందించండి * అధికారులకు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశం * ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి రూ. వెయ్యి కోట్లతో అదితి అమలు * రసాయనాలు, ఆహార ప్రాసెసింగ్, వస్త్రాలు వంటి ఇతర క్లస్టర్లకు విస్తరించాలని కేంద్రానికి విజ్ఞప్తి * ఎంఎస్‌ఎంఈ రంగాలను ఆర్ధికంగా బలోపేతం చేయడంలో అదితి గేమ్ ఛేంజర్ * జాతీయస్థాయిలో రోల్ మోడల్‌గా మార్చడానికి తెలంగాణ సమగ్ర రోడ్‌మ్యాప్ మెదక్ లోని ఫార్మా పరిశ్రమను ఎంచుకున్నందుకు…

Read More

గజ గజ.. చలికి వణుకుతున్న రాష్ట్రం

భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు దిత్వా తుఫాన్ ప్రభావంతో చలిగాలులు మన తెలంగాణ/హైదరాబాద్: గత కొన్ని రోజులుగా చలికి రాష్ట్ర వ్యాప్తంగా పల్లె, పట్నం తేడా లేకుండా గజ గజా వణికిపోతుంది. చాలా ప్రాంతాల్లో ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం అధికంగా ఉంది. అయితే దిత్వా తుఫాన్ ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది….

Read More