Headlines

Brazil Plane Crash : టేకాఫ్ అవుతుండగా విమానంలో చెలరేగిన మంటలు.. త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం.. వీడియో వైరల్

Brazil Plane Crash : బ్రెజిల్ విమానాశ్రయంలో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. టేకాఫ్ అవుతుండగా ఓ విమానంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను కిందకు దింపేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. A plane with passengers on board caught fire in Brazil In Brazil, an Airbus A320 operated by LATAM caught fire right on the runway. The aircraft was preparing for…

Read More

చంద్రబాబుకు ఉన్నది.. జగన్మోహన్ రెడ్డికి లేనిది అదే!

Chandrababu And Jagan: ఏపీలో( Andhra Pradesh) కుల రాజకీయాలు అధికం. అది కాదనలేని నిజం కూడా. తెలుగుదేశం ఆవిర్భావం వరకు ఒక ఎత్తు.. తరువాత ఎత్తు అన్నట్టు పరిస్థితి కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి ప్రధాన వర్గంగా రెడ్డి సామాజిక వర్గం ఉంది. టిడిపి ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కమ్మ సామాజిక వర్గం అండ నడుస్తూ వచ్చింది. అయితే కాంగ్రెస్ కనుమరుగై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చి చేరింది. కాంగ్రెస్ మాదిరిగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి…

Read More

పారాసిటమాల్ వాడుతున్నారా? ఇలా చేస్తే డేంజర్..

Paracetamol side effects: జ్వరం రాగానే చాలామంది సొంతంగా నైనా.. వైద్యుల సూచన మేరకు అయినా.. Paracetamol మెడిసిన్ కు ఎక్కువగా ప్రిఫరెన్సీ ఇస్తారు. అయితే చాలామంది జ్వరం రాగానే సొంతంగా మెడికల్ షాప్ లోకి వెళ్లి ఈ మెడిసిన్ ను కొనుగోలు చేసి వాడుతారు. అయితే అనేక ఆరోగ్య సమస్యలకు ఇది ఎంతో సురక్షితమైనది. కానీ మోతాదుకు మించితే మాత్రం ప్రమాదకరమని కొందరు వైద్యులు తెలుపుతున్నారు. పారాసిటమాల్ అవసరమైన వారు.. ఆరోగ్య దృష్ట్యా తగిన మోతాదులో…

Read More

Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. బంగారం ధరలు తగ్గాయి. రోజుకోలాగా హెచ్చు తగ్గులు అవుతున్న పసిడి ధరలతో కొనుగోలుదారులు నిరాశకు గురవుతున్నారు. అంతర్జాతీయంగా పరిస్థితులు బాగున్నప్పటికీ బంగారం ధరలు తగ్గకపోవడంతో మగువలు అసంతృప్తిగా ఉన్నారు. ఈరోజు మాత్రం తులం గోల్డ్‌పై రూ. 540 తగ్గగా.. సిల్వర్ మాత్రం చుక్కలు చూపించింది. ఏకంగా కిలో వెండిపై రూ.3,000 పెరిగింది. ఇది కూడా చదవండి: Supreme Court: సుప్రీంకోర్టుకు ‘ఇండిగో సంక్షోభం’.. ఏం తీర్పు ఇవ్వనుందో..! బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24…

Read More

మరో రెండు ఉపద్రవాలు

ప్రపంచానికి గాజా, ఉక్రెయిన్ అనే రెండు సమస్యలు చాలవన్నట్లు వెనిజుయేలా, జపాన్ రూపంలో రెండు కొత్త సమస్యలు తయారవుతున్నాయి. ఈ నాలుగింటికి కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలతో నిమిత్తం ఉండటం గమనించదగ్గది. సంవత్సరాలుగా సాగుతున్న గాజా, ఉక్రెయిన్ యుద్ధాల గురించి తెలిసిందే. ఇపుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్లుండి దక్షిణ అమెరికాలోని వెనిజుయేలా అధ్యక్షుడు నికోలస్ మదురోతో లేని పేచీలు మొదలుపెట్టారు. మరొకవైపు, అమెరికాకు అత్యంత సన్నిహిత దేశమైన జపాన్ అధ్యక్షురాలు సనే…

Read More

‘ఎల్లమ్మ’ మూవీ లో ఎవ్వరు ఊహించని హీరోను సెట్ చేశారుగా..?

Venu Yellamma Movie Updates: ఇండస్ట్రీ లో ఎదురయ్యే కష్టాలను భరించి, కన్నీళ్లను దిగమింగి పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప అనే మాట మీద నిలబడిన రాజమౌళి, సుకుమార్, వివి వినాయక్, పూరిజగన్నాథ్ లాంటి దర్శకులు మొదటి సినిమాతోనే వాళ్ల టాలెంట్ ఏంటో చూపించారు. ఇక రాజమౌళి మినహాయిస్తే మిగతా వాళ్లందరూ ద్వితీయ విజ్ఞాన్ని దాటడంలో ఫెయిల్ అయ్యారు… మొదటి సినిమాతో సక్సెస్ కొట్టడం ఈజీ నే కానీ రెండో సినిమా చాలా టఫ్…

Read More

RGV-Show Man: రామ్‌గోపాల్ వర్మ హీరోగా “షో మ్యాన్”.. మాస్ లుక్‌లో ఆర్జీవీ..

RGV-Show Man: సంచలనాలకు ప్రతీకగా నిలిచిన రామ్ గోపాల్ వర్మ మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నాడు. ఎన్నో ప్రయోగాలు, వివాదాలు, విభిన్నమైన కథాంశాలతో దర్శకుడిగా వందలాది మంది అభిమానం సంపాదించిన ఆర్జీవీ ఇప్పుడు కెమెరా ఎదుట ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. తానే హీరోగా వస్తుండటమే కాదు, ఈ ప్రయత్నాన్ని సాధారణ సినిమా ప్రయోగంలా కాకుండా తన వ్యక్తిత్వాన్నే ప్రతిబింబించేలా “షో మ్యాన్” అనే టైటిల్‌తో మలచుకుంటున్నాడు. ఈ చిత్రానికి “మ్యాడ్ మాన్‌స్టర్” అనే విభిన్న ట్యాగ్‌లైన్…

Read More

తెలంగాణలో హై అలర్ట్.. నేటి నుంచి కోల్డ్ వేవ్.. ఎవరు బయటకు రావద్దు..

Telangana Cold Wave: తెలంగాణలో చలి రోజురోజుకు తీవ్రమవుతోంది. చలికాలం ప్రారంభమై చాలా రోజులు అవుతున్నా.. ఇప్పటివరకు తీవ్రమైన చలి అనిపించలేదు. ఇటీవల దిత్వా తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చల్లటి వాతావరణం ఏర్పడింది. అలాగే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షం పడడంతో చలి మరింత పెరిగినట్లు తెలుస్తోంది. అయితే డిసెంబర్ 7 నుంచి 17వ తేదీ వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ పది…

Read More

దార్శనికుడు అంబేద్కర్

చాలా మంది మేధావులు, విద్యావేత్తలు సమాజాన్ని మార్చాలనుకుంటారు. అందుకోసం ఎన్నో అన్వేషణలు, విశ్లేషణలు చేస్తుంటారు. అందుకు గల కారణాలను, పరిష్కారాలను సూచించాలని భావిస్తారు. అందుకోసం సత్యాన్వేషణ చేస్తారు. కాని కొందరు మాత్రమే ఆ సత్యానికి సమీపంలోకి వస్తారు. ఆ సమాజం దశ దిశను మార్చడానికి ఒక తాత్వికతను అందిస్తారు. అటువంటి వాళ్లలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరు. భారతదేశ సామాజిక నేపథ్యానికి సరిపోయే సిద్ధాంతాన్ని, ఆచరణను, చట్టపరమైన శక్తిని అందించారు. భారత దేశంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ…

Read More

Dookudu to Akhanda 2: దూకుడు నుంచి అఖండ 2 వాయిదా వరకు.. అసలు ఏం జరిగింది..

Dookudu to Akhanda 2: బాలకృష హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ, అనుకోని కారణాల వల్ల ఈ సినిమా విడుదల ఆగిపోయింది. దీంతో, నందమూరి అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు. అయితే, ఈ సినిమా ఆగిపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. నిజంగా మహేష్ బాబు సినిమా…

Read More