Headlines

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై కొత్త చర్చ..! అసలు ఉద్దేశం అదేనా..?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో కూటమిలో అధినేతల స్థాయిలో కో-ఆర్డినేషన్ సజావుగానే ఉన్నా గ్రౌండ్‌లో ఆ కలసికట్టుతనం స్పష్టంగా కనిపించటం లేదు. అధినేతలు ఒక్క మాట.. ఒక్క దారి అంటున్నా, స్థానిక కార్యకర్తలు, నాయకుల మధ్య విభేదాలు, పోటీ భావాలు ఇంకా తగ్గడం లేదు. NDA ప్రభుత్వం ఏర్పడి నెలలు గడిచినా.. నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయి వరకు పాత తగాదాలు అలాగే కొనసాగుతున్నాయి. ఇన్నాళ్లుగా ఇవన్నీ సహజంగానే వదిలేశారు.. కానీ, స్థానిక సంస్థల ఎన్నికల కౌంట్‌డౌన్ మొదలవడంతో…

Read More

రామ్ చరణ్ కాలేజీ రోజుల్లో అంత మంచి పని చేశాడా..?

Ram Charan college days: ఇండస్ట్రీ లో ఏ సపోర్టు లేకుండా వచ్చి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్న నటుడు చిరంజీవి…కెరియర్ మొదట్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకొని ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ తనని విమర్శించిన వాళ్ళతోనే మెగాస్టార్ అని పిలించుకున్న హీరో కూడా తనే కావడం విశేషం…ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతోంది. సామాన్యులు సైతం ప్రయత్నిస్తే హీరోలుగా ఎదగొచ్చు అనే ఒక ట్రెండ్ సెట్ చేసిన నటుడు కూడా తనే కావడం…

Read More

ఎందుకింత అసహనం?

మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ హిందూ దేవతలను అవమానించారని బిజెపి, దాని అనుబంధ భావజాలం కలిగిన కొందరు నానారభస చేస్తున్నారు. ఈ మధ్య హిందూమతం మీద కానీ, దేవీదేవతల మీద కానీ ఎవరేం మాట్లాడినా వీళ్లు వెంటపడుతున్నారు. ఆ మాట్లాడిన దానితో సంబం ధం లేకుండానే వీళ్ల మనోభావాలు దెబ్బతినడం మనదేశంలో మాత్రమే కనిపించే ఎనిమిదవ వింత. మనోభావాలు అంటే ఏమిటో, అవి ఎలా ఉంటాయో వీళ్ళయినా పాపం ప్రజలకు ఏనాడూ చెప్పిన పాపాన…

Read More

సర్పంచ్ పదవి కోసం ఇద్దరి భార్యల నామినేషన్.. ఈ భర్త కష్టం మామూలుగా లేదు!

Sarpanch Elections In Telangana: సర్పంచ్ ఎన్నికలను తెలంగాణ ప్రభుత్వం మూడు దశల్లో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నామినేషన్ల పర్వం, ప్రచారం జోరుగా సాగుతోంది. సర్పంచ్ ఎన్నికల్లో బేర సారాలు, ఇతర వ్యవహారాలు దర్జాగా నడుస్తుంటాయి. కుల సమీకరణాలు, ఇతర లెక్కలు వేరే విధంగా ఉంటాయి. అందువల్లే సర్పంచ్ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాలలో సందడి వాతావరణం ఎక్కువగా ఉంటుంది. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పదనిసలు చోటుచేసుకుంటున్నాయి. కాకపోతే ఇటువంటి సంఘటన తెలంగాణ…

Read More

హిల్ట్ పాలసీపై స్టేకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ.. ప్రభుత్వానికి ఊరట

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక భూములను ఇతర అవసరాలకు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇది కేవలం విధానపరమైన ప్రకటన మాత్రమేనని, ఇంకా ఎలాంటి చర్యలు ప్రారంభించలేదని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు వివరించడంతో ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. హిల్ట్ పాలసీపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఈ నెల…

Read More

స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత.. అతడిని దాటేశాడు..

బ్రిస్బేన్: ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ తన కెరీర్‌లో ఎన్నో రికార్డులు సాధించాడు. ఈ తరంలో ఉత్తమ టెస్ట్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ ఒకడని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం జరుగుతున్న యాసెస్ సిరీస్‌లో స్మిత్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. గతంలో ఈ రికార్డు మార్నస్ లబుషేన్ పేరిట ఉండేది. అయితే యాషెస్ రెండో టెస్ట్ మ్యాచ్‌లో అర్థ శతకం సాధించిన స్మిత్ ఈ క్రమంలో…

Read More

అమెరికాలో ఐదు రోజులు లోకేష్.. గుడ్ న్యూస్ ఉంటుందా?

Nara Lokesh America Visit: ఏపీ మంత్రి నారా లోకేష్( AP Minister Nara Lokesh) అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అమెరికా వెళ్లడం ఇది రెండోసారి. ఒక్క అమెరికా కాదు చాలా దేశాల్లో ఆయన పర్యటనలు చేశారు. అయితే ఆయన విదేశీ పర్యటనలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఆ పర్యటనల ఫలితాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఇక్కడ ఒక్క…

Read More

Healthy Chicken Eating Tips: చికెన్ రెగ్యులర్ గా తింటున్నారా.. వండేటపుడు ఈ టిప్స్ పాటించండి..

ప్రస్తుతం సమాజంలో ఉన్న బిజీ లైఫ్ తో చాలామంది తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. బయటి ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ విపరీతంగా తినడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే కొంతమంది రోజు ముక్క లేకుండా భోజనం చేయరు. ప్రస్తుతం ఇలాంటి వారు పెరిగిపోతున్నారు.  అయితే.. తరచుగా చికెన్ తినేవారు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి అని వైద్యులు సూచిస్తున్నారు. మటన్ ధరలు పెరగడంతో సహజంగానే చాలా మంది చికెన్ వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే చికెన్ వండేటప్పుడు కొన్ని సులభమైన…

Read More

ఏపీకి వచ్చి మరీ క్లారిటీ ఇచ్చిన కోమటిరెడ్డి!

Komati Reddy Venkata Reddy: పవన్ కళ్యాణ్ పై( deputy CM Pawan Kalyan) విరుచుకుపడ్డారు తెలంగాణ నేతలు. తమ దిష్టి తగిలి కోనసీమ పాడయిందా అంటూ పవన్ కళ్యాణ్ పై విమర్శల దాడి కొనసాగించారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే పవన్ కళ్యాణ్ సినిమాలను ఆడనివ్వమని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆయన ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు. ఏపీకి వచ్చిన ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. ఆ సందర్భంలో అలా…

Read More

క్రిస్మస్ వేడుకల్లోకి దూసుకెళ్లిన కారు: పది మంది మృతి

పారిస్: ఫ్రాన్స్ దేశంలో ఓవర్సీస్ ప్రాంతంలో క్రిస్మస్ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. గ్వాడెలోప్‌లోని సెయింట్ ఆన్‌లో క్రిస్మస్ వేడుకలు జరగుతుండగా వారిపైకి కారు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా తొమ్మిది మంది గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కారు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో కారు డ్రైవర్ అనారోగ్య సమస్యలు తలెత్తడంతోనే ఈ ప్రమాదం…

Read More