Headlines

IND vs SA : 20తో ఆగుతుందా.. 21కి చేరుతుందా..

IND vs SA : విశాఖ వేదిక‌గా భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య నేడు (శ‌నివారం, డిసెంబ‌ర్ 6) మూడో వ‌న్డే మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. తొలి వ‌న్డేలో భార‌త్, రెండో వ‌న్డేలో ద‌క్షిణాఫ్రికా విజ‌యాలు సాధించాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఖ‌రిదైన నేటి మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు ఎంతో కీల‌కం. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన జ‌ట్టు సిరీస్ విజేత‌గా నిలుస్తుంది. ఈ నేప‌థ్యంలో మ్యాచ్ హోరాహోరీగా జ‌ర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. గ‌త కొన్నాళ్లుగా టాస్ గెల‌వ‌డం లేదు…..

Read More

Gold Price Today : గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం రేటు.. ఏపీ, తెలంగాణలో నేటి బంగారం, వెండి ధరలు ఇవే.. చెన్నైలో మాత్రం రికార్డుల మోత..

Gold Price Today : బంగారం, వెండి కొనుగోలుకు సిద్ధమయ్యారా.. అయితే, మీకు గుడ్‌న్యూస్.. కొద్దిరోజులుగా వీటి ధరల్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. దేశంలో బంగారం ధర  (Gold Price Today) భారీగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. మరోవైపు వెండి రేటు కూడా తగ్గింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా బంగారం, వెండి ధరలు రాబోయే వారం రోజుల్లో భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు….

Read More

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు.. 69 విమానాలు రద్దు

నవతెలంగాణ – హైదరాబాద్‌: వరుసగా నాలుగో రోజు ఇండిగో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హైదరాబాద్‌కు రావాల్సిన 26 విమానాలు, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 43 విమానాలను రద్దు చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు 5 నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉంది. ఇండిగో విమాన సేవల అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. మూడు రోజుల్లో పూర్తిస్థాయి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. విమానాశ్రయాల్లో ఉన్నవారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. 37 రైళ్లకు…

Read More

ఆ డైరెక్టర్లతో కాంబినేషన్ ను రిపీట్ చేస్తున్న స్టార్ హీరోలు…

Tollywood Star Heroes: *రాజమౌళి-ఎన్టీఆర్, సుకుమార్-అల్లు అర్జున్, త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్.. ఇలాంటి కాంబినేషన్లు టాలీవుడ్ లో చాలా ఫేమస్. వీళ్లు సినిమా అనౌన్స్ చేస్తే చాలు కళ్లు మూసుకొని టికెట్ కొని థియేటర్లో వాలిపోతారు జనాలు.* అలాంటి కాంబినేషన్ ని మరోసారి రిపీట్ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రొడ్యూసర్స్ సైతం ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకే ప్రొడ్యూసర్స్ సైతం ఎక్కువ సంఖ్యలో రెమ్యూనరేషన్ ఇస్తూ వాళ్ళ కాంబినేషన్ ను మరోసారి కలపడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే…

Read More

Supreme Court: సుప్రీంకోర్టుకు ‘ఇండిగో సంక్షోభం’.. ఏం తీర్పు ఇవ్వనుందో..!

ఇండిగో ఎయిర్‌లైన్ సంక్షోభం దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులకు జరిగిన నష్టాలపై జోక్యం చేసుకోవాలని.. చీఫ్ జస్టిస్ స్వయంగా విచారణ చేపట్టాలని కోరారు. పౌర విమానయాన శాఖ, డీజీసీఏలు స్టేటస్ నివేదికలు సమర్పించేలా ఆదేశించాలని… తక్షణ విచారణ కోసం ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. దేశ వ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టుల్లో సంక్షోభం నెలకొనడంతో…

Read More

High Cholesterol Symptoms: కొలెస్ట్రాల్ పెరిగితే కనిపించే లక్షణాలు ఇవే.. పొరపాటున కూడా లైట్‌ తీసుకోవద్దు..

High Cholesterol Symptoms: ఏజ్‌తో సంబంధం లేకుండా కొలెస్ట్రాల్ పెరిగిపోతున్నాయి.. వయస్సుతో లింక్‌ లేకుండా.. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు.. గుండెపోటుతో మరణించేవారి సంఖ్య కూడా పెరుగుతుంది.. అయితే, కొలెస్ట్రాల్‌ సమస్యలు గుండెకు సంబంధించినవి, కానీ దాని ప్రారంభ సంకేతాలు పాదాలలో కనిపిస్తాయి. మాయో క్లినిక్, WebMD, మరియు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పాదాలలో కనిపించే అధిక కొలెస్ట్రాల్ యొక్క ఐదు లక్షణాలను గుర్తించాయి. వాటిని ముందుగానే గుర్తించడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల నుండి మిమ్మల్ని…

Read More

Bomb Threat -Shamshabad Airport : ఆగని బాంబు బెదిరింపులు.. నేడు మరో రెండు విమానాలకు బెదిరింపు మెయిల్స్‌

Bomb Threat Triggers Alert at Shamshabad Airport : శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరోసారి బాంబు బెదిరింపుల కలకలం కుదిపేసింది. వరుసగా రెండు అంతర్జాతీయ ఫ్లైట్లకు అనామక మెయిల్స్‌ ద్వారా బాంబు హెచ్చరిక రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోవైట్ నుంచి బయలుదేరి శంషాబాద్‌ చేరుకోవాల్సిన KU-373 విమానానికి బెదిరింపు రావడంతో, భద్రతా కారణాల దృష్ట్యా ఆ ఫ్లైట్‌ను మస్కట్‌కు మళ్లించారు. ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ప్రమాదం కలగకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానయాన…

Read More

How to Recover Lost Aadhaar Card: ఆధార్ కార్డు పోగొట్టుకున్నారా? నంబర్ కూడా గుర్తులేదా?.. డోంట్ వర్రీ..

ఆధార్ కార్డు పోగొట్టుకున్నారా? నంబర్ కూడా గుర్తులేదా? తిరిగి ఎలా పొందాలో తెలియక టెన్షన్ పడుతున్నారా? ఆందోళన అవసరం లేదు. ఇప్పుడు మీరు చాలా సులభంగా, కొన్ని నిమిషాల్లోనే ఆన్‌లైన్‌ ద్వారా ఆధార్ కార్డును మళ్లీ పొందవచ్చు. ప్రస్తుతం మనకు ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు సేవలు, ఇన్‌కమ్ ట్యాక్స్, పీఎఫ్ వంటి ఎన్నో సేవలను పొందడానికి ఇది తప్పనిసరి అవుతుందని  అధికారులు చెబుతున్నారు. అందువల్ల ఇది ఎప్పుడూ…

Read More

Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసింది!

Akhanda 2: నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ తాండవం’ విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా పడటం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఫైనాన్స్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమా రిలీజ్ నిలిచిపోయిందని వార్తలు వచ్చాయి. దీంతో అసలు సినిమా ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని అనిశ్చితి నెలకొంది. దీంతో ‘అఖండ 2’ విడుదల తేదీపై సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. READ MORE: Ram Mohan Naidu: ఇండిగో తీరుపై కేంద్రమంత్రి సీరియస్.. చర్యలు ఉంటాయని…

Read More

Divya Khosla: బాలీవుడ్ అంతా ముసలోళ్ల రాజ్యం అయిపొయింది.. దివ్య ఖోస్లా సంచలన కామెంట్స్

Divya Khosla: బాలీవుడ్ ఇండస్ట్రీపై నటి దివ్య ఖోస్లా షాకింగ్ కామెంట్స్ చేసింది. అక్కడ అంతా ముసలోళ్లతో నిండిపోయింది అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల ఈ బ్యూటీ ఓ ఆస్క్ మీ ఎనిథింగ్ అనే సెషన్ లో పాల్గొంది. ఇందులో భాగంగా ఆమె తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాల గురించి చాలా ఆసక్తికర విషయాలు చెప్పింది. ఇందులో భాగంగా ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె…

Read More