Headlines

కష్టాలకు వెరవకుండా పనిచేయాలి

మన తెలంగాణ/హైదరాబాద్/ముర్కుక్: అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు అని, కష్టాలకు వెరవకుండా పనిచేయాలని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలకు సూచించారు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని ధీ మా వ్యక్తం చేశారు. పల్లెలకు మంచి రోజులు వస్తాయని, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూ ర్తితో స్వయంశక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుం టూ ముందుకు నడవాలని గ్రామస్థులకు వివరించారు. తాను దత్తత తీసుకున్న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ఏకగ్రీవమైన…

Read More

నామినేషన్‌ ఫీజు కోసం సర్పంచ్‌ అభ్యర్థి భిక్షాటన

నవతెలంగాణ-జూలూరుపాడుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన బానోత్‌ బద్రి నామినేషన్‌ ఫీజు కోసం శుక్రవారం భిక్షాటన చేపట్టారు. సేకరించిన డబ్బులతో సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. మండలంలోని దుబ్బతండాకు చెందిన బానోత్‌ బద్రి, ఆమె భర్త శ్రీను స్థానికుల సహకారంతో పంచాయతీ స్థానానికి పోటీ చేస్తున్నారు. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాకర్ల సర్పంచ్‌ స్థానానికి బరిలో నిలిచిన బద్రి 506 ఓట్లు సాధించి ఓటమి…

Read More

ఈ-వేలంతో రూ.3,862 కోట్లు

ముగిసిన కోకాపేట నియోపోలిస్‌ వెంచర్‌ వేలంపాట నవతెలంగాణ-హైదరాబాద్‌(హెచ్‌ఎండీఏ)హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ నియోపోలిస్‌ భూ వేలం విజయ వంతంగా పూర్తి అయినట్టు హెచ్‌ఎండీఏ అధికారులు వెల్లడించారు. హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం హెచ్‌ఎండీఏ నిర్వహించిన ఈ-వేలంలో 1.98 ఎకరాల గోల్డెన్‌ మైల్‌ స్థలాన్ని కోయస్‌ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ దక్కించుకుంది. ఈ కంపెనీ ఒక్క ఎకరాకు రూ.77.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ స్థలం ప్రత్యేక ఆకారంలో ఉండటంతో దీనికి మంచి…

Read More

ఎంవీఎన్‌ జీవితం ఆదర్శనీయం

ఉచిత మోకాలు చిప్ప ఆపరేషన్లు అభినందనీయం : ఐఎంఏ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్‌ పుల్లారావుఆయన స్ఫూర్తి కొనసాగించేందుకే సేవా కార్యక్రమాలు : డాక్టర్‌ మల్లు అరుణ్‌రెడ్డి నవతెలంగాణ-నల్లగొండటౌన్‌తెలంగాణ సాయుధ పోరాట యోధులు, సీపీఐ(ఎం) మాజీ కేంద్ర కమిటీ సభ్యులు మల్లు వెంకట నరసింహారెడ్డి జీవితం అందరికీ ఆదర్శనీయమని మెడికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్‌ పుల్లారావు అన్నారు. ఆయన అందించిన పోరాట స్ఫూర్తిని, మానవతా విలువల ను భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా…

Read More

ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్‌ యూనివర్సిటీతో ఒప్పందం

ప్రపంచస్థాయి ప్రతిభావంతుల్ని తయారుచేయడమే లక్ష్యం : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్‌సిటీలో కృత్రిమ మేథ (ఏఐ) ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ మేరకు ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్‌ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. దీనికి సంబంధించి తెలంగాణా ప్రభుత్వం శుక్రవారంనాడిక్కడి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ఆస్ట్రేలియా విద్యాశాఖ మంత్రి జూలియన్‌ హిల్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ…

Read More

సిరీస్‌ ఫ్యాక్టరీ భూముల్నిరెసిడెన్షియల్‌ జోన్‌గా మార్చింది కేటీఆరే

బీఆర్‌ఎస్‌ హయాంలో తండ్రీ కొడుకులు వేల ఎకరాలు ధారాదత్తం చేశారు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శ నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోహైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌లో సిరీస్‌ ఫ్యాక్టరీ భూములను రెసిడెన్షియల్‌ జోన్‌గా మార్చింది మాజీ మంత్రి కే తారకరమారావే అని రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తండ్రి ముఖ్యమంత్రిగా, కేటీఆర్‌ పురపాలకశాఖ మంత్రిగా రాష్ట్రంలోని వేల ఎకరాల భూముల్ని ధారాదత్తం చేశారని విమర్శించారు. శుక్రవారంనాడిక్కడి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో…

Read More

గ్లోబల్‌ సమ్మిట్‌కు విద్యుత్‌కు శాఖ విస్తృత ఏర్పాట్లు

అంతరాయం లేకుండా పకడ్బందీ చర్యలు2 కిలోమీటర్ల వరకు అండర్‌గ్రౌండ్‌ కేబుల్స్‌ ఏర్పాటుఅదనంగా 5 ట్రాన్స్‌ఫార్మర్లు… మొబైల్‌ డీటీఆర్‌150 మంది సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ : ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌హైదరాబాద్‌లోని భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఈనెల ఎనిమిది, తొమ్మిది తేదీల్లో జరగనున్న గ్లోబల్‌ సమ్మిట్‌ సజావుగా సాగేందుకు అవసరమైన విద్యుత్‌ సరఫరా అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్‌) విస్తృత ఏర్పాట్లు చేసిందని చైర్మెన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముషారఫ్‌…

Read More

జై భీం సినిమాను తలపించేలా కోదాడ ఘటన

దళిత యువకుడిది ముమ్మాటికీ పోలీసుల హత్యే..హైకోర్టు జడ్జిచే విచారణ జరిపించాలిఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ నవతెలంగాణ – బంజారాహిల్స్‌కోదాడ పట్టణంలో దళిత యువకుని మృతి ఘటన జైభీం సినిమాను తలపించేలా ఉందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత యువకున్ని అకారణంగా ఓ కేసులో విచారణ పేరుతో పోలీసులు తీసుకెళ్లి హత్య చేశారని…

Read More

సాయి ఈశ్వర్‌ది కాంగ్రెస్‌ ప్రభుత్వ హత్యే

ఆ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌బీసీ సమాజం క్షమించదు : మాజీమంత్రి హరీశ్‌రావు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన మోసానికి సాయి ఈశ్వర్‌ అనే యువకుని నిండు ప్రాణం బలైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె తారక రామారావు (కేటీఆర్‌) తెలిపారు. ఆయనది ఆత్మహత్య కాదనీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన హత్య అని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం…

Read More

ఇండిగో సంక్షోభంపై విచారణ

న్యూఢిల్లీ: ఇండిగో విమాన యాన సంస్థ ఎదుర్కొంటున్న సంక్షోభ నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని, మూడు రోజుల్లో పూర్తి స్థా యిలో విమాన సేవలను పునరుద్ధరించే అవకాశం ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రమ్మోహన్ నాయుడు శుక్రవారం అన్నారు. ఇం డిగో విమానాల రద్దు, విమానాల రాకపోకల  జాప్యం నివారణకు, కొత్త విమాన డ్యూటీ నిబంధనలను పక్కన పెట్టామని, వివిధ కార్యాచరణ చర్యలు చేపట్టారని మంత్రి తెలిపారు. గత నాలుగు రోజులుగా వందలాది ఇండిగో విమానాల…

Read More