Headlines

లక్ష కోట్లే లక్ష్యం

మన తెలంగాణ/హైదరాబాద్: లక్ష కోట్లు లక్షం గా రాష్ట్రం ప్రభుత్వం హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్‌ను ప్రభుత్వం ఆవిష్కరించనుంది. ఫ్యూచర్ సిటీ లో ఏ రంగంలోనైనా సరే పెట్టుబడులు పెట్టేలా పె ట్టుబడిదారులను తెలంగాణ ప్రభుత్వం ఆకర్షిస్తోంది. ఇందుకోసం వ్యూహాత్మక కార్యాచరణను అమలు చేస్తోంది. దాదాపు 3 నెలల పాటు కసర త్తు చేసిన రూపొందించిన ఫ్యూచర్ సిటీ 4.0 ఫా ర్ములాను…

Read More

Fan War: ఫ్యాన్‌ వార్‌పై బాలయ్య, పవన్ సీరియస్? అసలు అభిమానులు పెడుతున్న చిచ్చు ఏంటి..

Fan War: ఇటు అఖండ. అటు అజ్ఞాత వాసి. ఒకరిది మెగా కాంపౌండ్. మరొకరిది నందమూరి కోటరీ. వారిద్దరు రూట్ వేరు. వాళ్ల తీరు కూడా సెపరేటు. కానీ అనుకోని, అవసరం లేని రచ్చ ఆ ఇద్దరికి హెడెక్‌గా మారుతోందట. కొందరు ఫ్యాన్స్ చేస్తున్న అతి.. ఇటు బాలయ్యకు, ఇటు పవన్‌కు చిరాకు తెప్పిస్తుందట. అసలు ఫ్యాన్స్ పెడుతున్న చిచ్చు ఏంటి? అగ్ర హీరోల రియాక్షన్ ఎలా ఉంది? ఇద్దరు అగ్రహీరోలు. అంతే కాదు కూటమి మిత్రులు….

Read More

రెఫరెండం అన్నవారిని బండకేసి కొట్టారు

మన తెలంగాణ/నర్సంపేట: జూబ్లీహిల్స్ ఉప ఎ న్నికను రెఫరెండంగా ప్రకటించిన వారిని ఓటర్లు బండకేసి కొట్టారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్ప ష్టం చేశారు. వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో ఓ టమిపాలవుతున్నా జనంలో తిరుగుతున్నారని ఆక్షేపించారు. ‘రాష్ట్ర ప్రజలంతా నాకు అండగా ఉండండి.. ఢిల్లీని ఢీకొడతా.. ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తా.. కేంద్ర మంత్రులను కలిసి నిధులు తీసుకొ స్తా. నాకు వయస్సు ఉంది. ఓపిక ఉంది’ అని రే వంత్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా పాల న.. ప్రజా…

Read More

బంధం బలోపేతానికి ఐదేళ్ల ప్రణాళిక

న్యూఢిల్లీ: అమెరికా భారీగా విధిస్తున్న సుంకాలు, ఆం క్షల నేపథ్యంలో భారతదేశం రష్యా వచ్చే ఐదేళ్లలో ఆర్థి క, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఓ ప్రణాళికపై శుక్రవారం నాడు నిర్ణయం తీసుకున్నాయి. భారతదేశం – రష్యా మధ్య ఎనిమిది దశాబ్దాల ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు, మరింద దృఢంగా కొత్త పుంతలు తొక్కేలా చేసేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. రష్యా – భారతదేశం వార్షిక…

Read More

బంగారు భవిష్యత్ ఎమ్మెల్యే బత్తుల

విద్యార్థుల బంగారు భవిష్యత్ కూటమి ప్రభుత్వ లక్ష్యం  ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ  విశాలాంధ్ర – సీతానగరం: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల బంగారు భవిష్యత్ కూటమి ప్రభుత్వ లక్ష్యంగా అనేక సంస్కరణలతో ముందుగు సాగుతుంది అని రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం  నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ , ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గార్ల సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం సీతానగరం మండలం…

Read More

కుటుంబ విలువలు బంధాలు పెరుగుతాయి

 విశాలాంధ్ర – కొవ్వూరు: కుటుంబాలు, బంధాలు, విలువలు విద్యార్థులు లో పెరిగేందుకు పేరెంట్స్ టీచర్స్ మీట్ దోహదపడుతుంది అని పూర్వ విద్యార్థి, జిల్లా టిడిపి వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు మద్దుల సత్యనారాయణ అన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర ఎయిడెడ్ పాఠశాల లో జరిగిన మెగా పేరెంట్స్ అండ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనలో  ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ చిట్టెం బాలకృష్ణ, స్కూల్ మేనేజ్మెంట్…

Read More

త్వరలో పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లు

మన తెలంగాణ/హైదరాబాద్: త్వరలో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రా ష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. తొలి విడత లో 4లక్షల ఇళ్లను మంజూరు చేశామని, వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇళ్లకు గృహప్రవేశా లు జరుగుతాయని తెలిపారు. 3 లక్షల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని, జూన్ నా టికి మరో 2లక్షల గృహ ప్రవేశాలు జరుగనున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే…

Read More

పట్టు వదలని విక్రమార్కుడు.. ఎమ్మెల్యే ముప్పిడి

కొవ్వూరు నియోజకవర్గం లో ఏళ్ళనాటి సమస్యలకు పరిష్కారం.. పుష్కరాల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదనలు అందజేత.. విశాలాంధ్ర – కొవ్వూరు : ఆయన పేరు ముప్పిడి వెంకటేశ్వరరావు.. కొవ్వూరు నియోజకవర్గానికి కొత్త అయినా, పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రక్కన వున్న గోపాలపురం నియోజకవర్గం నుంచి వచ్చి పోటీ చేసినా ఆయనలోని పట్టుదల, ఆత్మవిశ్వాసం ఎక్కడా ఇసుమంతైనా చెక్కు చెదరలేదు. కొవ్వూరు నియోజకవర్గంలోని టిడిపి నాయకులను కలుపుకుని అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి…

Read More

మండలంలో ఘనంగా మెగా పిటిఎం3.0

విశాలాంధ్ర – నల్లజర్ల :  ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యం అని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్ రాజు అన్నారు. నల్లజర్ల మండలం దూబచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పి.టీఎం3.0 ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను…

Read More

రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎన్నికల బహిష్కరణ

బుగ్గకాలువ తండావాసుల నిరసన నవతెలంగాణ-వెల్దండరోడ్డు సౌకర్యం కల్పించాలని బుగ్గ కాలువ తండా వాసులు నిరసన వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండల పరిధిలోని చెదురపల్లి గ్రామపంచాయతీ బుగ్గ కాలువ తండాకు రోడ్డు సౌకర్యం కల్పించే వరకు ఎన్నికల్లో పాల్గొనబోమంటూ శుక్రవారం గ్రామ యువకులు బ్యానర్‌ పట్టుకుని నిరసన తెలిపారు. రోడ్డు, డ్రైనేజీ, నీటి సమస్య పరిష్కారం, వీధి దీపాలు, బస్సు సౌకర్యం కల్పించాలంటూ జిల్లా కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌ కుమార్‌, ఎంపీడీవో సత్యపాల్‌ రెడ్డి, గ్రామపంచాయతీ…

Read More