Headlines

మంత్రి పొంగులేటి స్వగ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం

నవతెలంగాణ – హైదరాబాద్ : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామం ఖమ్మం(D) కల్లూరు(M)నారాయణపురం గ్రామ సర్పంచ్ ఏకగ్రీవమైంది. గ్రామాభివృద్ధి కోసం సమష్టిగా చర్చించుకుని సర్పంచి, వార్డులను ఏకగ్రీవం చేసుకున్నట్లు మంత్రి సోదరుడు, కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి ప్రసాదరెడ్డి తెలిపారు. సర్పంచి అభ్యర్థి గొల్లమందల వెంకటేశ్వరరావును ప్రసాదొడ్డి శాలువాతో సత్కరించి మాట్లాడారు. గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రం, పీహెచ్‌సీకి స్థలం ఇస్తామని, గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. The post మంత్రి పొంగులేటి స్వగ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం appeared first…

Read More

అమెరికాలో అగ్నిప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థుల మృతి

నవతెలంగాణ – హైదరాబాద్ :అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో విషాదం నెలకొంది. తెలుగు విద్యార్థులు నివసిస్తున్న అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం సంభవించి, ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరణించిన వారిలో ఉడుముల సహజ రెడ్డి, కూకట్‌పల్లికి చెందిన మరొక విద్యార్థి ఉన్నారు. వీరంతా అలబామా యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నారు. అగ్నిప్రమాదంలో చిక్కుకున్న విద్యార్థులను అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. The post అమెరికాలో అగ్నిప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థుల మృతి appeared first…

Read More

నేడు వైజాగ్‌లో భారత్, దక్షిణాఫ్రికా చివరి వన్డే

నవతెలంగాణ – హైదరాబాద్: భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి రెండు వన్డేలు హోరాహోరీగా సాగి, ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. డిసెంబర్ 6న వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగే మూడో, చివరి వన్డేలో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా, స్వదేశంలో సిరీస్‌ను కాపాడుకోవాల్సిన ఒత్తిడి భారత్‌పై ఉంది. ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. The post…

Read More

Astrology: డిసెంబర్‌ 6, శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్‌న్యూస్..!

NTV Daily Astrology as on 6th December 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. ​NTV Daily Astrology…

Read More

Telangana Panchayat Elections : తెలంగాణలో పంచాయతీ పోరు.. బరిలో చంద్రబాబు, జగన్..!

Telangana Panchayat Elections : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కోలాహలం నెలకొంది. మూడు విడుతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. తొలి విడత ఈనెల 11వ తేదీన, రెండో విడత ఈనెల 14వ తేదీన, మూడో విడత ఈనెల 17వ తేదీన పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదేరోజు ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే మూడు విడతలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మురం చేశారు. గెలుపే…

Read More

Akhanda 2: అఖండ 2 రిలీజ్ పై 14 రీల్స్ అఫిషియల్ ప్రకటన..

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 పోస్ట్ పోన్ అనేది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరికొన్ని గంటల్లో సినిమా విడుదల అవుతుంది అను అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న వేళ అనూహ్యంగా వాయిదా పడటం చర్చనీయాంశం అయ్యింది. నందమూరి అభిమానులు ఈ విషయంలో చాలా కోపంగా ఉన్నారు. అసలు ఎలాంటి ప్లానింగ్ లేకుండా అలా ఎలా చేస్తారు అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఈ విషయంపై బాలకృష్ణ కూడా…

Read More

Ind vs SA: నేడు విశాఖలో ఇండియా VS సౌత్ ఆఫ్రికా మ్యాచ్.. విరాట్‌కి కలిసొచ్చిన స్టేడియం మనదే..!

India vs South Africa ODI Decider in Vizag: విశాఖ నగరంలో క్రికెట్ సందడి నెలకొంది.. నేడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. ఇండియా, సౌత్ ఆఫ్రికా జట్లు కీలక సమరానికి సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు వన్డే లా సీరీస్ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి.. సీరీస్ డిసైడ్ మ్యాచ్ కావడంతో ఉత్కంఠ నెలకొంది.. కోహ్లీ, రోహిత్ ప్రధాన ఆకర్షణగా…

Read More

Hyderabad: నగరంలో అర్ధ రాత్రి నుంచి ‘ఆపరేషన్ కవచ్’.. గల్లీల్లోకి 5వేల మంది పోలీసులు..

Hyderabad: హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా నాకాబందీని నిర్వహిస్తున్నారు. ​హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని రీతిలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో దాదాపు 5,000 మంది పోలీసు సిబ్బందితో పాటు అయన పాల్గొంటున్నారు. ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ​ఈ ప్రత్యేక డ్రైవ్‌లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్…

Read More

గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ కావాలి

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మీర్‌ఖాన్‌పేటలో డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిస్తూ లేఖ రాశారు. తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశలో తెలంగా ణ రైజింగ్ గ్లోబల్…

Read More

Akhanda 2: అఖండ 2 నిర్మాణ సంస్థ కీలక ప్రకటన.. రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ..!

Akhanda 2: అఖండ 2 నిర్మాణ సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. అఖండ2 ని పెద్ద స్క్రీన్లపైకి తీసుకురావడానికి మేము మా వంతు ప్రయత్నం చేశాము.. మా అవిశ్రాంత ప్రయత్నాలు ఉన్నప్పటికీ, కొన్నిసార్లు, అత్యంత ఊహించని విషయాలు దురదృష్టవశాత్తు జరుగుతాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రేమికులందరికీ మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం.. ఈ సవాలుతో కూడిన సమయంలో మాకు తోడుగా నిలిచినందుకు నందమూరి బాలకృష్ణ, బోయపాటిశ్రీనుకు మేము ఎప్పటికీ కృతజ్ఞులం. అఖండ 2…

Read More