Headlines

ఒత్తిళ్లున్నాఇంధన సరఫరా

ఉగ్రవాదంపై సమిష్టి పోరు : మోడీ వాణిజ్య చెల్లింపులకు ఇరుదేశాల కరెన్సీరష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పష్టీకరణ న్యూఢిల్లీ : అమెరికా వంటి దేశాల నుంచి ఒత్తిళ్ళు ఎదురవుతున్నప్పటికీ భారత్‌-రష్యా మధ్య ఇంధన సరఫరా కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌, మోడీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల ఒత్తిళ్ళ కారణంగా రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్‌ కొంతకాలంగా తగ్గించు కుంటున్నప్పటికీ సరఫరాలను పెంచేందుకు త్వరలో చర్యలు చేపడతామన్నారు. గతేడాది ద్వైపాక్షిక వాణిజ్యం…

Read More

ఆ ‘ఛాతీ’ ఏంచేస్తోంది?

భారత స్థూల జాతీయోత్పత్తిని చూపిస్తూ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరిస్తున్నామనే ప్రధాని మోడీ ప్రచార రంగును రూపాయి బయటపెట్టింది. కొంతకాలంగా పతనదిశగా సాగుతున్న రూపీ విలువ డాలర్‌కు తొంభై రూపాయలు చెల్లించాల్సిన స్థితికి కోల్పోయింది. ఇంత దారుణంగా రూపాయి చిక్కి శల్యమవుతుంటే మన యాభై ఆరు ఇంచుల ఛాతీ గల ‘విశ్వగురు’ ఏం చేస్తున్నట్టు? అది క్షీణించకుండా చూడాలి కదా. ‘నేపాల్‌లో రూపాయి పడిపోలేదు, బంగ్లాదేశ్‌లో పడిపోలేదు, శ్రీలంకలో కూడా పడిపోలేదు. భారత్‌లో మాత్రం రూపాయి…

Read More

అయోధ్యలో మళ్లీ ‘దివ్య’ రాజకీయం

రాముడు, అయోధ్యలో రామాలయ నిర్మాణ ఉద్యమం బీజేపీకి అత్యధిక ప్రయోజనం చేకూర్చాయి. సమకాలీన భారత రాజకీయ చరిత్రలో బీజేపీకి రాజకీయంగా ఆధిపత్య స్థానంలో ప్రతిష్టించాయి. రాముడిని ఎందరో ఆరాధిస్తారు. ఆయనను దివ్య లక్షణ సమన్వితుడుగా పరిగణిస్తారు. తులసీదాసు ‘రామచరిత మానస్‌’ ప్రభావంతో వందలఏళ్లుగా హిందూ కుటుంబాలలో హత్తుకుపోయిన పురాణాలలో భాగమది. రెండు భారతీయ ఇతిహాసాల్లో ఒకటైన రామాయణం వర్ణిస్తున్నట్టుగా రాముడిని మర్యాద పురుషోత్తముడు గా దైవారాధన చేయడంపట్ల మనకు ఎలా ంటి పేచీ వుండజాలదు. కోట్ల మంది…

Read More

కూల్చివేసింది కట్టడం కాదు, ఐక్యతను!

”మతములన్నియు మాసిపోవును…. జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును” అని గురజాడ అప్పారావు చెప్పిన మాటలు ఎప్పటికైనా నిజమవుతాయని చాలామందికి ఒక ఆశ ఉండేది. కానీ, అది సాధ్యపడే అవకాశ ముందా? లేదనే అనిపిస్తున్నది. దేశాల సరిహద్దులు చెరిగిపోయి ప్రపంచం ఒక కుగ్రామమై అందరికీ అన్ని రకాల వస్తుసేవలు అందుబాటులోకి వస్తాయి, ఇక మిగిలింది తెల్లవాళ్లు, నల్లవాళ్లు అనే తేడా లేని సహపంక్తి భోజనాలే అన్నంత పెద్దఎత్తున ప్రపంచీకరణ నినాదాలు వినిపించాయి. భారతదేశంలో మతసామరస్యం దెబ్బతిన్నది ఒకే సందర్భం. అది…

Read More

శనివారం రాశి ఫలాలు (06-12-2025)

మేషం మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. సంతానం ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృషభం చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తి కావు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ప్రత్యర్థుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మిధునం…

Read More

అంబేద్కర్‌ ఆశయవిరోధి ఆరెస్సెస్‌!

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ భారతదేశమే కాదు, ప్రపంచం గర్వించే మేధావి. ఏప్రిల్‌ 14, డిసెంబర్‌ 06 ఆయన జయంతి, వర్థంతిల సందర్భంగా విగ్రహాలకు దండలు వేయడం, దండాలు పెట్టడం సాధారణంగా ప్రతీయేటా జరుగుతున్న ఒక తంతు. అసలు అంబేద్కర్‌ ఏం చెప్పాడు? ఆయన దేశానికి ఏం చేశాడు? నేటి పాలకులు ఏం చేస్తున్నారు? నీటితరం ఏం చేయాలనేది చర్చించు కోవాల్సిన సందర్భం. అంబేద్కర్‌ అనగానే రాజ్యాం గం రాశాడు, రిజర్వేషన్లు ఇచ్చాడనే ఒక పరిమిత అర్థంలో చూస్తున్నారు….

Read More

రైల్వేలో కానరాని సమయపాలన

ప్రయాణికుల సహనానికి పరీక్ష నామమాత్రంగానే ఆధునీకరణ పనులు న్యూఢిల్లీ : తన డివిజన్లలో 90 శాతానికి పైగా సమయపాలన పాటిస్తున్నాయని మార్చిలో రైల్వే మంత్రిత్వ శాఖ గొప్పగా ప్రకటించుకుంది. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఆ ప్రకటనలో వాస్తవం కూడా అంతే ఉంటుంది. రైల్వేలో సమయపాలన అనేది భూతద్దం పెట్టి వెతికినా కనిపించని విషయమన్న సంగతి అందరికీ తెలిసిందే. రైలు రాకడ…ప్రాణం పోకడ ఎవరికీ తెలియదన్నది ఓ నానుడి. అది ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతుంటుంది….

Read More

తీరంలో తాడోపేడో

భారత్‌, దక్షిణాఫ్రికా మూడో వన్డే నేడుసిరీస్‌ విజయంపై ఇరు జట్లు గురి మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో.. తెంబ బవుమా సారథ్యంలో రికార్డులు ఛేదిస్తూ సంచలన విజయాలు నమోదు చేస్తున్న దక్షిణాఫ్రికా.. నేడు విశాఖపట్నంలో మరో అరుదైన రికార్డుపై కన్నేసింది. 1986-87 తర్వాత భారత్‌ స్వదేశీ టూర్‌లో వరుస సిరీస్‌ పరాజయాలు చవిచూడలేదు. విశాఖ వన్డే విజయంతో సఫారీ డబుల్‌ ధమాకా సాధించాలని చూస్తోంది. విరాట్‌ కోహ్లి హ్యాట్రిక్‌ సెంచరీ ముంగిట నిలువగా.. తీరంలో తాడోపేడో తేల్చుకునేందుకు…

Read More

కొరియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌

అనేక విజయవంతమైన కొరియన్‌ డ్రామా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ కొరియన్‌ దర్శకుడు, నిర్మాత యూ ఇన్‌-సిక్‌ 2025 హైదరాబాద్‌ కొరియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భాగంగా హైదరాబాద్‌లో తన పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలతో సమావేశమయ్యారు. అభివృద్ధి చెందుతున్న కంటెంట్‌ ల్యాండ్‌స్కేప్‌, సహకార నిర్మాణ అవకాశాలు, వినోద రంగంలో కొరియా-భారతదేశ కొలాబరేషన్‌ బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. The post కొరియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ appeared…

Read More

అందర్నీ మెప్పించే ‘సైక్‌ సిద్ధార్థ’

హీరో శ్రీ నందు నటించిన చిత్రం ‘సైక్‌ సిద్ధార్థ’. వరుణ్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్‌ మీడియా, నందునెస్‌ కీప్‌ రోలింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్‌ సుందర్‌ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. యామిని భాస్కర్‌ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్‌, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఈ నెల12న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ సినిమా నుంచి ‘ధుమ్‌ ఠకుమ్‌’ సాంగ్‌ లాంచ్‌…

Read More