Headlines

బతుకమ్మ

తొమ్మిది రోజుల పాటు అంగ రంగ వైభవంగా జరుపుకునే పెద్ద పండుగ బతుకమ్మ. మనిషి జీవితం ప్రకృతితో విడదీయరాని అనుబంధం పెనవేసుకుని ఉంటుందని తెలియజెప్పే పండుగ బతుకమ్మ. తెలంగాణ పండుగ వేడుకల్లో సంస్కృతి సంప్రదాయాల కలనేతగా విలసిల్లే చైతన్య సంగమం బతుకమ్మ. ఇప్పుడు దేశ విదేశాలలో సైతం ఈ పండుగ వైభోగం ఆర్భాటంగా మారింది. స్త్రీలు అరమరికలు, ఆర్థిక కుల అంతరాల తేడాల్లేకుండా కలిసి నిర్వహించుకునే వేడుక బతుకమ్మ. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని పండుగల్లోకెల్లా శిఖర…

Read More

EMRS 2025 Notification: 7వేల పోస్టులు.. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హత, జీతం, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు..

EMRS 2025 Notification: ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ లో (EMRS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టులు 7,267. ఇందులో టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ ఉద్యోగాలు ఉన్నాయి. అర్హతలు, ఫీజు, జీతం, దరఖాస్తు విధానం తదితర వివరాల గురించి తెలుసుకుందాం.. డిగ్రీ, పీజీ, బీఎడ్, డిప్లొమా పాసైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. సెప్టెంబర్ 19 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో మాత్రమే…

Read More

Off The Record: గ్రూప్ వార్‌తో దయనీయంగా ఎమ్మిగనూరు వైసీపీ పరిస్థితి..?

Off The Record: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పుకుంటున్నారు. ఒకవైపు అధికారంలో ఉన్న టీడీపీ దూకుడు పెంచుతుంటే… ప్రతిపక్షం మాత్రం తట్టుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతోందట. అలా ఎందుకంటే… పార్టీలో గ్రూపు రాజకీయలేనన్నది కేడర్‌ సమాధానం. నేతలు తలో దిక్కులా ఉంటే….కార్యకర్తలు దిక్కులు చూస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్‌గా మాజీ ఎంపీ బుట్టా రేణుక ఉన్నారు. అటు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వయసు రీత్యా అంత చురుగ్గా…

Read More

CM Revanth Reddy : ట్రంప్ H1B వీసా నిర్ణయంపై తెలంగాణ సీఎం రేవంత్ ఏమన్నారంటే..?

CM Revanth Reddy : అమెరికాలో విదేశీ ఉద్యోగులకు ఇచ్చే H-1B వీసాలపై ట్రంప్ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విదేశీ ఉద్యోగులను నియమించుకునే యూఎస్ కంపెనీలు ప్రభుత్వానికి 1,00,000 డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ. 88 లక్షలు అవుతుంది. ఈ చర్య భారతీయ ఐటీ ఉద్యోగులను, ముఖ్యంగా టెక్కీలను గణనీయంగా ప్రభావితం చేయనుంది. ప్రస్తుతం H-1B వీసా హోల్డర్లలో దాదాపు 70 శాతం మంది భారతీయులే ఉన్నారు….

Read More

జెన్‌z ఫేక్‌ మేరేజ్‌ పార్టీ

ఇది జెన్‌ ..జెడ్‌ జనరేషన్‌… రొటీన్‌ అస్సలు పడని తరం ఇది. ఏదైనా కొత్తగానే వుండాలి. అంతే త్వరగా బోర్‌ కొడుతుంది. ఎంత వేగంగా కొత్తదనాన్ని స్వాగతిస్తారో అంతే వేగంగా తమ అభిప్రాయాలు కూడా మార్చుకుంటారు. అలా కొత్తగా వచ్చిన ట్రెండే ‘ఫేక్‌ మేరేజ్‌ ఈవెంట్స్‌’. ఆశ్చర్యంగా వుంది కదా! ఫేక్‌ పెళ్లేంటీ అని! అవును… అక్కడ పెళ్లికొడుకు, పెళ్లి కూతురు వుండరు. కానీ పెళ్లికి సంబంధించిన హల్దీ, మెహందీ, సంగీత్‌, బరాత్‌… ఇలా అన్ని ఫంక్షన్లు…

Read More

Disha Patani : దిశా పటానీ సొగసుల గాలం..

Disha Patani : బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ అందాల ఆరబోతకు అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు. ఎప్పటికప్పుడు నాటుగా సొగసులను ఆరబోస్తూనే ఉంది. ఆమె అందాలకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు మరోసారి అలాంటి అందాలను ఆరబోసింది ఈ భామ. ఆమె చేసిన పోస్టు క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. Read Also : Prabhas : ప్రభాస్ చేయి పడితే హిట్టే.. కాంతార-1 పరిస్థితి ఏంటో..? కల్కి సినిమాతో తెలుగులో…

Read More

అదిరిపోయే మాస్ సాంగ్ చిత్రీకరణ..

గాడ్ ఆఫ్ ది మాసెస్’ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను నాలుగోసారి కలిసి పనిచేస్తున్న హై- ఆక్టేన్ సీక్వెల్ ’అఖండ 2: తాండవం’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో అదిరిపోయే మాస్ డాన్స్ నంబర్‌ను షూట్ చేస్తున్నారు. 600 మంది డ్యాన్సర్లతో ఈ పాటను చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు….

Read More

నవ్వుల్‌ పువ్వుల్‌

సంతాన భాగ్యంరాణి: నాకు 20సంవత్సరాల దాకా పిల్లలే పుట్టలేదు తెలుసా?వేణి: అవునా.. మరి అప్పుడేం చేశావ్‌?రాణి: ఏముంది… 21 వ యేడురాగానే మావాళ్ళు పెళ్ళి చేశారు. తర్వాతి సంవత్సరంలోనే మా చింటూ గాడు పుట్టేశాడు. ఈ శుభవార్త కోసమేభర్త మీద అలిగి ఇల్లు విడిచి పుట్టింటికి వెళ్ళిపోయిన భార్యకి రోజూ ఫోన్‌ చేసి ”ఎలా ఉన్నావ్‌”? అని భర్త ఫోన్‌ చేస్తున్నాడు.ఒక రోజు అతని అత్తగారు ఫోన్‌ తీసుకుని… ”మా అమ్మాయి నీ మీద కోపంతో ఉంది….

Read More

నవంబర్ 14న ‘శివ’ రీ-రిలీజ్..

1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మాతలు అక్కినేని వెంకట్, సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు. ఇండియన్ సినిమాను ‘బిఫోర్ శివ’ అండ్ ‘ఆఫ్టర్ శివ’ పునర్నిర్వచించిన శివ గ్రేటెస్ట్ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ ’శివ’ మళ్లీ బిగ్ స్క్రీన్ అదరగొట్టడానికి సిద్ధమైంది. ఈసారి అద్భుతమైన 4కె విజువల్స్ తో పాటు, ఇప్పటి వరకు ఏ రీ-రిలీజ్ సినిమాకు లేని విధంగా, డాల్బీ ఆట్మాస్…

Read More

HYDRA Long Live : కౌకూరులో వరద ముప్పు తప్పించిన హైడ్రా

HYDRA : అల్వాల్ మండలంలోని కౌకూరు ప్రాంతం వరద ముప్పు నుంచి బయటపడింది. కౌకూరుకుంట–నాగిరెడ్డికుంట మధ్య అనుసంధాన కాలువను హైడ్రా అధికారులు పునరుద్ధరించడం ఇందుకు కారణమైంది. కాలువకు అడ్డంగా గోడ నిర్మాణం జరిగిందని స్థానికులు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా హైడ్రా విచారణ జరిపి గోడ నిర్మాణం నిజమని నిర్ధారించింది. వెంటనే కూల్చివేత చర్యలు చేపట్టింది. CM Revanth Reddy : గద్దెలు యథాతథంగా.. ఈ నెల 23న మేడారంకు సీఎం రేవంత్…

Read More