Headlines

టైటిల్ పోరుకు సాత్విక్ జోడీ

షెన్‌జెన్: చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్‌-చిరాగ్ శెట్టి జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో సాత్విక్ జంట జయకేతనం ఎగుర వేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. సెమీస్‌లో మలేసియాకు చెందిన అరోన్ చియాసో వుయి ఇక్ జంటను ఓడించింది. దూకుడైన ఆటను కనబరిచిన సాత్విక్ జోడీ 2117, 2114తో మలేసియా జోడీని చిత్తు చేసి ఫైనల్‌కు చేరుకుంది. ఆరంభం నుంచే సాత్విక్ జంట చెలరేగి ఆడింది. ప్రత్యర్థి…

Read More

Prabhas : ప్రభాస్ చేయి పడితే హిట్టే.. కాంతార-1 పరిస్థితి ఏంటో..?

Prabhas : ప్రభాస్ ఈమధ్య చాలా సినిమాలకు హెల్ప్ చేస్తున్నాడు. అదేంటో గాని ప్రభాస్ చేయి పడితే అన్ని సినిమాలు హిట్ అయిపోతున్నాయి. మొన్నటికి మొన్న మిరాయి సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రభాస్ వాయిస్ తోనే ఆ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. అంతకుముందు కన్నప్ప సినిమాలో కీలక పాత్ర చేశాడు. ఎన్నో ఏళ్లుగా హిట్టు లేక అల్లాడుతున్న మంచు విష్ణుకు ఆ మూవీతో భారీ హిట్టు దక్కింది. ఇప్పుడు…

Read More

Off The Record: జూబ్లీహిల్స్‌ కేంద్రంగా సమస్య..? కాంగ్రెస్ లో మరోసారి కోలాటం మొదలైందా..?

Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. అధికార పార్టీ కావడంతో… గెలుపు ఈజీ అని లెక్కలేసుకుంటూ… ఎవరికి వారు రేస్‌లోకి దూసుకొస్తున్నారు. ఇప్పటికే పార్టీ నాయకత్వం డివిజన్స్‌ వారీగా పని మొదలుపెట్టింది. ఈ గ్రౌండ్‌ వర్క్‌ చూస్తున్న చాలామంది ఆశావహుల పొలాల్లో మొలకలొస్తున్నాయట. వాళ్ళు చేస్తున్న హడావిడితో… పొలిటికల్‌ హీట్‌ పెరిగిపోతోంది. అంతకు మించి పార్టీలో గందరగోళ వాతావరణం ఎక్కువ అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్స్‌ విషయంలో…

Read More

బలహీన ప్రధాని నిర్వాకంతోనే వీసా పిడుగుపాటు: ఖర్గే

న్యూఢిల్లీ ః హెచ్ 1 బి వీసాలపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ పిడుగుపాటు నిర్ణయం బలహీన ప్రధాని చేతకానితనమే అని కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. ప్రధాని మోడీ తరచూ కీలక విషయాలపై ఏదో వ్యూహాత్మకం అన్నట్లు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరించడం, వాగ్ధాడంబర ప్రేలాపనలకు దిగడం పరిస్థితిని విషమింపచేసిందని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. మోడీ వ్యవహార శైలి దేశానికి భారం అవుతోందని, యువతపై ప్రభావం పడుతోందని , వీక్ పిఎం దేశ జాతీయ ప్రయోజనాలను రక్షించలేకపోతున్నారని…

Read More

CMRF CHEATING : తెలంగాణ ప్రభుత్వ ఖజానాకే కన్నం

తెలంగాణ ప్రభుత్వ ఖజానాకే కన్నం వేశారు కేటుగాళ్లు. నకిలీ పత్రాలతో ఏకంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ డబ్బులను కాజేశారు. ఆపదలో ఉన్నవారికి అందాల్సిన డబ్బులను తమ అకౌంట్‌లో జమ చేసుకున్నారు నకిలీగాళ్లు. కాజేసిన సొమ్మును తలా ఇంత వాటాలేసుకుని పంచుకున్నారు. గత ప్రభుత్వంలో ఓ మినిస్టర్‌ పేషీలో పనిచేసిన ఓ కంత్రీ ఫెలో చేసిన మోసాన్ని కూపీ లాగారు పోలీసులు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ !! ఆపదలో ఉన్న వారికి ఇదో ఆపన్నహస్తం. ఆస్పత్రుల పాలైన.. ప్రాణాలు…

Read More

Off The Record: అక్కడ జనసేనలో నామినేటెడ్ చిచ్చు.. మూకుమ్మడిగా పవన్ దృష్టికి..

Off The Record: చింతలపూడి….. పార్టీ ఏదైనా సరే, వర్గపోరు కామన్‌గా ఉండే అసెంబ్లీ నియోజకవర్గం. ఇన్నాళ్ళు ఈ సమస్యతో టీడీపీ, వైసీపీ మాత్రమే సతమతమైతే… ఇప్పుడు జనసేన వంతు వచ్చింది. ఇటీవల ప్రకటించిన నామినెటెడ్ పోస్టులు గ్లాస్‌ పార్టీలో చిచ్చు రేపాయట. కష్టపడి పనిచేసినవారికి కాకుండా కాకమ్మకధలు చెప్పినవారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటూ సోషల్ మీడియాలో సొంత పార్టీ నేతలే సెటైర్లు వేస్తున్నారు. ఇది మెల్లిగా ముదురుతూ… కుమ్ములాటలకు దారితీసి పార్టీ నేతలు రోడ్డెక్కే స్థాయికి…

Read More

RRB Exam Date: RRB అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్ష తేదీ ఖరారు.. ఎగ్జామ్ షెడ్యూల్ డౌన్‌లోడ్ ఇలా..

RRB Exam Date: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మోడ్‌లో జరగనున్న నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) గ్రాడ్యుయేట్ లెవల్ సెకండ్ పరీక్ష తేదీ షెడ్యూల్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) విడుదల చేసింది. CBT-II పరీక్ష అక్టోబర్ 13, 2025న జరుగుతుంది. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం బోర్డు అధికారిక వెబ్‌సైట్ rrbcd.gov.inలో పూర్తి నోటిఫికేషన్‌ను చెక్ చేయొచ్చు. RRB NTPC గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష: CBT-II పరీక్ష షెడ్యూల్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. *…

Read More

మోహన్ లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌ను భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. సినీ రంగానికి చేసిన సేవలను గుర్తించి మోహన్ లాల్‌ను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. శనివారం కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. 2023 సంవత్సరానికి గానూ మోహన్‌లాల్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. సెప్టెంబర్ 23న 71వ జాతీయ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవంలో…

Read More

23 న మేడారంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

* సీఎంతో పాటు మేడారం వెళ్లనున్న మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎంఎల్సీలు, ఎమ్మెల్యేలు * జాతర కోసం టెక్నికల్ కమిటీ ఏర్పాటు * అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో సందర్శించి పలు సూచనలు చేయనున్న సీఎం * అక్కడే అభివృద్ధిపై సమీక్షించి డిజైన్లను ఖరారు * మేడారం అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష ఈ నెల 23 న మేడారంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో సందర్శించి సమ్మక్క సారలమ్మ పూజారులను సిఎం సంప్రదించనున్నారు….

Read More