Headlines

Amazon Early Deals 2025 : అమెజాన్ పండగ సేల్ ఆఫర్లు.. రూ. 30వేల లోపు బెస్ట్ 50 అంగుళాల స్మార్ట్‌టీవీలు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

Amazon Early Deals 2025 : మీరు కొత్త స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్నారా? తక్కువ బడ్జెట్‌లో కొత్త టీవీ ఇంటికి తెచ్చుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించడంతో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా తగ్గాయి. అమెజాన్ డీల్స్ 50-అంగుళాల స్మార్ట్ టీవీలను కూడా అతి తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది. 4K అల్ట్రా HD క్వాలిటీతో రూ. 30వేలు కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం 3 అద్భుతమైన స్మార్ట్‌టీవీలను క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో…

Read More

OG : ఓజీ సినిమాపై సిద్దు జొన్నలగడ్డ సంచలన ట్వీట్..

OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ హీరోగా వస్తున్న ఓజీ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. దీంతో సోషల్ మీడియా మొత్తం ఓజీ ఫీవర్ పట్టుకుంది. పవన్ ఫ్యాన్స్ ఓజీ పోస్టులతో షేక్ చేస్తున్నారు. తాజాగా హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా ఈ బాటలోకి వచ్చాడు. ఓజీ సినిమాపై సంచలన ట్వీట్ చేశాడు. ఓజీ సినిమా హైప్ వల్ల మా హెల్త్ సరిగ్గా ఉండట్లేదు. ఉంటామో పోతామో అర్థం కావట్లేదు. సెప్టెంబర్ 25 తర్వాత…

Read More

ప్రజలపై వైసీపీ నేతలు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోను : సీఎం చంద్రబాబు

గత జగన్ ప్రభుత్వంలో మాచర్లలో ప్రజాస్వామ్యం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మాచర్లలో చాలా అరాచకాలు జరిగాయని.. అన్నీ చూశామని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో మాచర్లలో స్వాతంత్ర్యం వచ్చిందన్న ఆనందం ప్రజల్లో ఉందని తెలిపారు. ఇవాళ(శనివారం) మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు.గతంలో ఆత్మకూరు రాకుండా తనను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికలకు వస్తే దాడులు చేశారని గుర్తుచేశారు. పల్నాడు వైసీపీ నేతలను ఖబడ్దార్…

Read More

అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు.. పదానికి సైంటిఫిక్ సైంటిఫిక్ రీజన్ ఇదే…

Seven Generations: పూర్వకాలంలో వివాహ సంబంధాలు చూసే సమయంలో కొందరు పెద్దలు చెబుతున్న మాట ఒకటే.. అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలని అంటారు. అంటే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వైపు నుంచి బంధువులు.. అబ్బాయి నుంచి బంధువులు ఏడు తరాల వరకు ఎలా ఉన్నారు? వాళ్లు ఎలా జీవించారు? వాళ్ల కట్టుబాట్లు ఎలా ఉన్నాయి? అనేది చూడాలని అంటారు. అయితే నేటి కాలంలో అలా జరగడం లేదు. ఈరోజు చూసిన అమ్మాయిని రేపు…

Read More

H-1B visa: ఆదివారం నుంచి అమెరికాలోకి ప్రవేశం నిషేధం.. భారతీయులపై H-1B వీసా పిడుగు..

H-1B visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా వార్షిక రుసుమును భారీగా పెంచాడు. ఈ చర్యల ముఖ్యంగా భారతీయుల టెక్కీలు, ఇతర రంగాల్లో అమెరికాలో పనిచేస్తున్న వారికి పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. H-1B visa వీసాల్లో 70 శాతం భారతీయులే ఉన్నారు. ప్రస్తుత వీసా హోల్డర్లతో సహా H-1B ఉద్యోగులు, వారి యజమాని ఉద్యోగికి USD 100,000 వార్షిక రుసుము (రూ. 88 లక్షలకు పైగా) చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము చెల్లించకపోతే ఆదివారం…

Read More

Gadari Kishore : తాటాకు చెప్పుళ్లకు భయపడము.. పార్టీ కోసం ప్రజలకోసం పనిచేస్తాం

Gadari Kishore : జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌పై విచారణ జరిగింది. సీఎం రమేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో ఆయన శనివారం విచారణకు హాజరయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు పోలీసులు ఆయనను ప్రశ్నించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన గాదరి కిషోర్ మాట్లాడుతూ.. “మా నాయకుడు కేటీఆర్‌పై సీఎం రమేష్ దూషణలు చేశారు. దానికి సమాధానంగా నేను మాట్లాడాను. కానీ నాపై కుట్రపూరితంగా కేసు నమోదు చేశారు. నేను అనని…

Read More