కార్లు, లగ్జరీల కంటే ఇవి కొనండి.. బాగుపడుతారు
Best buys under GST 2.0: GST 2.0. కారణం.. పండుగల సీజన్ రావడం.. వినియోగదారులకు ఒకేసారి పంట పండినట్లు అయిపోయింది. ఎందుకంటే కొన్ని వస్తువులపై జిఎస్టి 12% నుంచి 5%.. 18% నుంచి 12%.. ఇలా తగ్గడంతో వస్తువుల ధరలు చాలావరకు తగ్గిపోయే అవకాశం ఉంది. మరోవైపు పండుగల సీజన్ కారణంగా కొన్ని కంపెనీలు వస్తువులను ఆఫర్ పై విక్రయించే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులు సెప్టెంబర్ 22 నుంచి వస్తువుల కొనుగోలుకు సిద్ధమయ్యారు. అయితే…
