Headlines

స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛఆంధ్రా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఉరవకొండ పట్టణాన్ని స్వచ్ఛత పట్టణంగా రూపొందించేందుకు ప్రజలు తోడ్పాటు అందించాలని ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి గౌస్ సాహెబ్ తెలిపారు. శనివారం ఉరవకొండ పట్టణంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలలో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రభుత్వ పాఠశాలలు కార్యాలయాలు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రమైన…

Read More

రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలకు కోన సముందర్ విద్యార్థిని

నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని వి. సంధ్య రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.మదుపాల్ తెలిపారు. ఈనెల 17వ తేదీన నిజామాబాద్  జిల్లాలోని తిర్నపల్లి గ్రామం జరిగిన నెట్ బాల్ క్రీడ ఎంపిక పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన సంధ్య రాష్ట్రస్థాయికి నెట్ బాల్ క్రీడా పోటీలకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు.ఈనెల సెప్టెంబర్ 21,22,23 తేదీలలో నల్గొండలో జరిగే రాష్ట్ర స్థాయి…

Read More

మీరంతా 24 గంటల్లో అమెరికాకు తిరిగి వచ్చేయండి.. అంతేకాదు..: టెక్‌ కంపెనీలు సంచలన ప్రకటన

H-1B visa holders: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ హెచ్‌-1బీ వీసాల దరఖాస్తు ఫీజును లక్ష డాలర్ల (రూ.88 లక్షలు)కు పెంచడంతో టెక్‌ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. తమ ఉద్యోగులకు కీలక సూచనలు చేస్తున్నాయి. శనివారం ఉదయం మెటా, మైక్రోసాఫ్ట్ వంటి ప్రధాన సంస్థలు సమావేశయ్యాయి. తమ కంపెనీల్లో పనిచేస్తూ సెలవులపై ఇతర దేశాలకు వెళ్లిన హెచ్-1బీ వీసా హోల్డర్లు 24 గంటల్లో అమెరికాకు రావాలని మెటా, మైక్రోసాఫ్ట్ సంస్థలు కీలక సూచన చేశాయి. అంతేగాక, తమ హెచ్-1బీ…

Read More

Oscar 2026: ఆస్కార్ 2026 రేసులో కన్నప్ప, సంక్రాంతికి వస్తున్నాం.. లిస్టు విడుదల చేసిన FFI

Oscar 2026: ఆస్కార్ 2026 కోసం ఇండియా నుంచి అధికారికంగా ఎంపికైన సినిమా జాబితాను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) చేసింది. బాలీవుడ్ నుంచి నీరజ్ ఘైవాన్ తెరకెక్కించిన ‘హోమ్‌బౌండ్’ మూవీ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఎంపికైంది. ఈ సినిమా(Oscar 2026) సెప్టెంబర్ 26న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా పలు పలు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటిన విషయం తెలిసిందే. Allu Arjun: ఏఏ 22 నుంచి అల్లు అర్జున్…

Read More

‘WashiYoWashi’ తెలుగు లిరిక్స్ ఇవే.. డైరెక్టర్ సుజిత్ లో ఇంత శాడిస్ట్ ఉన్నాడా?

Washi Yo Washi Telugu lyrics: మరో 5 రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాకోసం అభిమానులు, ప్రేక్షకులు సుమారుగా మూడేళ్ళ నుండి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసారు. ఈ సినిమా ప్రారంభమే ఒక సెన్సేషన్. సోషల్ మీడియా మొత్తం ఈ సినిమా ప్రకటన రోజున ఊగిపోయింది. కారణం పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్…

Read More

స్త్రీతోనే శక్తివంతమైన కుటుంబం

విశాలాంధ్ర-రాప్తాడు : స్త్రీతోనే శక్తివంతమైన కుటుంబం సాధ్యమని డీఎంహెచ్ఓ ఈ.భ్రమరాంబదేవి అన్నారు. రాప్తాడు-2 సచివాలయ పరిధిలో డాక్టర్ శివకృష్ణ, డాక్టర్ శ్రావణి ఆధ్వర్యంలో ఆరోగ్యవంతమైన స్త్రీ శక్తివంతమైన కుటుంబము” కార్యక్రమాన్ని నిర్వహించారు.. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబము వృద్ధిలోకి వచ్చి,దేశ భవిష్యత్తుకు దిక్సూచి అవుతుందన్నారు.మహిళలకు కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, పౌష్టికాహారం పై అవగాహన, రక్తహీనత లోపము వలన కలిగే అనారోగ్యాలు, మాతా శిశు సంరక్షణ సేవలు, క్షయ వ్యాధి, వంశానుగత రక్త రుగ్మత, ,…

Read More

Taliban Rejects US Proposal: అమెరికాను ఛీ కొట్టిన తాలిబన్లు.. ఇది అగ్రరాజ్యానికి అవమానమే!

Taliban Rejects US Proposal: ప్రపంచానికి తనకు తాను పెద్దన్న అని చెప్పుకుంటున్న దేశానికి ఇది నిజంగా అవమానమే.. ఇంతకీ ఏం జరిగిందని ఆలోచిస్తున్నారా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ఘనిస్థాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ తాలిబన్ ప్రభుత్వం ముందు ఒక ప్రతిపాదనను ఉంచారు. తాజాగా శుక్రవారం తాలిబన్లు ట్రంప్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాను ఛీ కొట్టారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు….

Read More

Surya Grahanam 2025: ఆదివారం అమావాస్య రోజే సూర్యగ్రహణం.. పాటించాల్సిన నియమాలు ఇవే..

Surya Grahanam 2025: హిందూ మతంలో సూర్య గ్రహణానికి ప్రత్యేకత ఉంది. సెప్టెంబర్‌ 21వ తేదీన ఈ ఏడాదిలో రెండో పాక్షిక సూర్య గ్రహణం సంభవించనుంది. సెప్టెంబర్ నెలలో అంటే ఒకే నెలలో సూర్య, చంద్ర గ్రహణాలు సంభవిస్తున్నాయి. హిందూ శాస్త్రాల ప్రకారం ఇలా రావడం అపశకునంగా భావిస్తారు. అయితే.. రేపు ఆదివారం అమావాస్య. అంతే కాకుండా.. పాక్షిక సూర్య గ్రహణం సంభవించనుంది. ఈ గ్రహణం మనదేశంలో కనిపించదు. కాబట్టి మనకు సూతక కాలం వర్తించదు. అయితే…..

Read More

H-1B visa: ట్రంప్ H-1B వీసా చర్యతో ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం..పెరిగిన అమెరికా విమాన ఛార్జీలు..

H-1B visa: H-1B వీసాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయ టెక్కీల్లో భయాన్ని నింపాయి. H-1B వీసాల రుసుమును $100,000 (రూ. 88 లక్షలు)కి పెంచాలని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకస్మికంగా తీసుకున్న చర్యతో, ముఖ్యంగా ఆ దేశంలో ఉంటున్న భారతీయులకు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. దీనికి తోడు సెప్టెంబర్ 21 వరకు మాత్రమే గడువు విధించడంతో అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం మొదలైంది. ప్రకటన వెలువడిన వెంటనే భారతీయ టెక్కీలు విమానాల నుంచి దిగిపోయినట్లు నివేదికలు…

Read More

Ramchander Rao : రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ఫోబియా పట్టుకుంది

Ramchander Rao : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్ రావు రాష్ట్ర రాజకీయాలు, పాలన, జాతీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు చేస్తూనే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు. రామ చందర్ రావు మాట్లాడుతూ.. “రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ఫోబియా పట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా ప్రతి విషయంలో సెంటర్‌పై నెపం వేస్తోంది. అధికారుల కొరతతో పాలనలో శూన్యత నెలకొంది. గ్రూప్…

Read More