Trumps Gold Card : ట్రంప్ గోల్డ్, ప్లాటినమ్ కార్డులు ఏమిటి..? వీటి వల్ల ఉపయోగం ఎవరికి..? ఎంత చెల్లించాలి.. అమెరికాలో ఎన్నిరోజులు ఉండొచ్చు..
Trumps Gold Card : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. అదే సమయంలో ట్రంప్ గోల్డ్ కార్డునుసైతం ప్రకటించారు. అమెరికా పౌరసత్వం కావాలనుకునే వారు గోల్డ్ కార్డును కొనుగోలు చేయడం ద్వారా పౌరసత్వం పొందవచ్చునని చెప్పారు. Also Read: H1B Visa Fee : భారతీయులకు బిగ్ షాకిచ్చిన ట్రంప్.. హెచ్-1బీ…
