Trump-Netanyahu: నెతన్యాహు మోసం చేశాడు.. ఖతార్ దాడులపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి
ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడులు అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ తీరును తప్పుపట్టాయి. అయితే ఈ దాడులతో తనకెలాంటి సంబంధం లేదని ట్రంప్ ప్రకటించారు. తనకు తెలియకుండానే ఇజ్రాయెల్ దాడులకు పాల్పడిందని చెప్పుకొచ్చారు. అయితే ట్రంప్ వాదనలను మాత్రం ఆక్సియోస్ మీడియా ప్రతినిధి మాత్రం తోసిపుచ్చారు. క్షిపణులు గాల్లోకి ఎగరక ముందే ట్రంప్‌కు సమాచారం అందించినట్లు ఇజ్రాయెల్ నేతలు తనతో చెప్పారని వాదించాడు. అయితే ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడాన్ని ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టినట్లు…
