Headlines

Sada: హీరోయిన్ సదా ఇంట్లో తీవ్ర విషాదం… తండ్రి సయ్యద్ కన్నుమూత

Sada: సౌత్ హీరోయిన్‌ సదా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి సయ్యద్ మరణించారు. వారం రోజుల క్రితమే ఆయన చనిపోయారు కానీ(Sada), తాజాగా సదా ఈ విషయం గురించి ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో తెలిసింది. విషయం తెలియడంతో సదా స్నేహితులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక తన నాన్న మరణం పట్ల సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది సదా. Mirai: మిరాయ్ మేకర్స్ కి షాక్…..

Read More

Cyber Fraud : సైబర్ క్రైమ్ పోలీసుల దాడులు.. ట్రేడింగ్ మోసం నుంచి ఫెడెక్స్ ఫ్రాడ్ వరకు

Cyber Fraud : హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వరుస దాడుల్లో పలు ఆన్‌లైన్ మోసగాళ్లను పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్న ఈ సైబర్ మోసాలకు సంబంధించిన కేసుల్లో నిందితులను అరెస్టు చేస్తూ పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. తాజాగా పంజాబ్‌లో సంజీవ్ కుమార్ (49) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఆయన IMPV PRO యాప్ ద్వారా ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరుతో ప్రజలను మోసగట్టినట్లు బయటపడింది. హైదరాబాద్‌కు చెందిన 69 ఏళ్ల పూజారి నుంచి ఆయన…

Read More

Shraddhakapoor : అతనితో డేటింగ్ పై స్టార్ హీరోయిన్ హింట్.. మొత్తానికి చెప్పేసింది

Shraddhakapoor : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ గురించి ఏ చిన్న విషయం అయినా సోషల్ మీడియా ఊగిపోతుంటుంది. ఆమె కొన్ని రోజులుగా స్క్రిప్ట్ రైటర్ రాహుల్ మోడీతో లవ్ లో ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ అప్పట్లో ఓ రెస్టారెంట్ లో డిన్నర్ తర్వాత బయటకు వచ్చారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య రూమర్లు స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి తరచూ ఇద్దరూ బయట కనిపిస్తున్నారు. అంబానీ కుటుంబంలో పెళ్లికి కూడా…

Read More

Off The Record : క్రెడిట్ కోసం పోటాపోటీగా పరువు తీసుకుంటున్నారా?

ఆ నియోజకవర్గంలో రాజకీయ నాయకుల విన్యాసాలు చూసి జనం పగలబడి నవ్వుకుంటున్నారా? క్రెడిట్‌ వార్‌లో పడుతున్న పాట్లు చూసి… వీళ్ళెక్కడ దొరికార్రా నాయనా… ఆళ్లనెవరికన్నా చూపించండర్రా అని అంటున్నారా? అయినా సరే… తగ్గేదేలే, సిగ్గుపడేదేలే అంటున్న ఆ నాయకులెవరు? అసలు ఏ విషయంలో పోటీపడి పరువు తీసుకుంటున్నారు? మంచిర్యాల జిల్లాలో వందేభార‌త్ రైలు హాల్ట్‌ కావాల్సినంత పొలిటికల్‌ కలర్‌ పులుముకుంది. కాంగ్రెస్‌, బీజేపీ మధ్య క్రెడిట్‌ వార్‌ నడుస్తోంది. తాము ప్రయ‌త్నం చేస్తేనే ఇక్కడ వందేభార‌త్ రైలును…

Read More

బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన డీపీఓ 

నవతెలంగాణ – పాలకుర్తిఈనెల 21 నుండి 30 వరకు జరిగే బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం మండల కేంద్రంలో గల చెరువు సమీపంలో జనగామ డిపిఓ స్వరూప ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా స్వరూప మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచుల సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ వేడుకలు ప్రతిబింబమని తెలిపారు. చెరువులో నీరు లేకపోవడంతో మహిళలకు బతుకమ్మల వేడుకల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కల్పితకూడదనే సదుద్దేశంతో బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు చెరువు సమీపంలో ఉన్న బండల వద్ద పరిశుభ్రత ఏర్పాట్లను…

Read More

పాలకుర్తి ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుకరణ 

దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధి నవతెలంగాణ – పాలకుర్తిమండల కేంద్రంలో గల ప్రాథమిక పాఠశాలకు పాలకుర్తి గ్రామానికి చెందిన శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి అఖండ జ్యోతి వ్యవస్థాపకులు తాళ్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్సయ్యతో కలిసి శుక్రవారం 15 వేల విలువగల టీవీని బహుకరించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిదురాల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ దాతల సహకారంతో ప్రాథమిక పాఠశాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో పాఠశాలను…

Read More

గీతా కార్మికుడికి అండగా నిలిచిన గౌడ యూనిఫామ్ ఆఫీసర్స్ యూనియన్ 

రూ.50 వేలు ఆర్థిక సహాయం నవతెలంగాణ-పాలకుర్తిమండలంలోని విసునూరు గ్రామానికి చెందిన బాలగాని కుమార్ నాలుగు నెలల క్రితం ప్రమాదవశాత్తు తాడిచెట్టు పై నుండి కాలుజారి క్రింద పడడంతో నడుము విరిగి మంచానికే పరిమితమయ్యాడు. తాటి చెట్లు ఎక్కి కుటుంబాన్ని పోషించుకుంటున్న కుమార్ తీవ్ర గాయాలతో తాటిచెట్లు ఎక్కకపోవడంతో కుమార్ ను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో పాలకుర్తి ఎక్సైజ్ ఎస్సై పద్మ గౌడ్ సహకారంతో శుక్రవారం కుమార్ కు రాష్ట్ర గౌడ యూనిఫామ్ ఆఫీసర్స్ యూనియన్ బాధ్యులు, కే జి…

Read More

వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం

నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కమ్మర్ పల్లి కార్యాలయంలో  చైర్మన్ పాలెపు నర్సయ్య అధ్యక్షతన పాలకవర్గ సాధారణ సమావేశం శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి మెర్సి జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన ఆదాయ, వ్యయాలను చదివి వినిపించారు. సమావేశంలో మార్కెట్ యార్డు ఆవరణలో చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులు, రాబోయే ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేయాల్సిన పరికరాలు, ఇతర అంశాలపై చర్చించారు. సమావేశంలో…

Read More

‘భద్రకాళి’ ఫుల్ మూవీ రివ్యూ… హిట్టా? ఫట్టా?

Bhadrakaali Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి కథలతో హీరోలు సినిమాలను చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి ‘బిచ్చగాడు’ సినిమాతో హీరో అవతారం ఎత్తిన విజయ్ ఆంటోనీ అప్పటినుంచి ఇప్పటివరకు డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలను చేస్తూ వస్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఈ సంవత్సరం ఇప్పటికే ‘మార్గాన్’ అనే సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన ఇప్పుడు ‘భద్రకాళి’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి…

Read More