Headlines

సఖి ఆద్వర్యంలో అవగాహన సదస్సు

నవతెలంగాణ – మాక్లూర్మండలంలోని దాస్ నగర్ సమీపంలో గల  తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో సఖి ఆద్వర్యంలో శుక్రవారం అవగహన సదస్సు  నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఫేస్ బుక్, సోషల్ మీడియాను జాగ్రత్తగా ఉపయోగించాలని విద్యార్థులకు సూచించారు. అత్యవసరంలో బాలికలు 181హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలన్నారు. అదే విధంగా సైబర్‌ నేరాలు, బాలకార్మిక నిరోధకచట్టాలు, మహిళ సంరక్షణ చట్టాలు, బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇందులో సఖినిర్వాహకులు కవిత, సౌమ్య, బాను…

Read More

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కళాకారుల ఆటాపాటను జయప్రదం చేయండి!

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ భూమి కోసం, భుక్తి కోసం , విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కళాకారుల పాత్ర అనే అంశముపై సాంస్కృతిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో 21 సెప్టెంబరు 2025న జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని దాసు, సిర్పలింగం, చంద్రశేఖర్, రాధా కిషన్, నర్సారెడ్డి, సాయిరెడ్డి, పోశెట్టిలు కోరారు.  19 సెప్టెంబర్ 2025న నిజామాబాదులోని జిల్లా పరిషత్ దగ్గర ఉన్న పెన్షనర్స్  సాంస్కృతిక జేఏసీ సమావేశం నిర్వహించారు….

Read More

బొల్లేపల్లి పీహెచ్సీలో మెగా హెల్త్ క్యాంప్..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  భువనగిరి మండలంలోని బొల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు స్పెషలిస్ట్ డాక్టర్లచే మెగా క్యాంప్ నిర్వహించినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ యామిని శృతి తెలిపారు. ఇందులో భాగంగా కంటి, ముక్కు చెవి గొంతు, చర్మవ్యాధి మరియు మానసిక వైద్యులచే పరీక్షలు చేయించి ఉచిత మందులను అందించారు. బొల్లెపల్లి ఆరోగ్య కేంద్రంలో 135 మందికి స్త్రీలను చెక్అప్ చేసి 110 మంది స్త్రీలకు పరీక్షలు చేసి వారికి మందులు పంపిణీ చేశారు. …

Read More

సీఎంఆర్ డెలివరీలను గడువులోపు అప్పగించాలి 

అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ఖీమ్యా నాయక్నవతెలంగాణ – వనపర్తిరబీ సీజన్ 2024-25 ధాన్యం సేకరణ – కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) డెలివరీలను నిర్ణీత గడువులో ఎఫ్.సి.ఐ కి అప్పగించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ఖీమ్యా నాయక్ మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం వనపర్తి జిల్లాలోని చిట్యాల గ్రామ పరిధిలోని లక్ష్మీ నరసింహ ఇండస్ట్రీస్, సురక్ష రైస్ మిల్లును అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. రబీ 2024-25 సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)…

Read More

తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి విద్యార్థులు ఎదగాలి

జిల్లా ఎస్పీ రావుల గిరిధర్నవతెలంగాణ – వనపర్తి విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, ఆ స్థాయితో తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. పెద్దమందడి ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల సహకారంతో పాఠ్య పుస్తకాలలోని విజ్ఞాన భాండాగారాన్ని పిల్లల్ని ఆకర్షించేలా తరగతి గదులకు కార్టూన్లు, సైంటిస్టుల చిత్రాలతో పెయింటింగ్ వేయించారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పెయింటింగ్ వర్క్ ను, పాఠశాల తరగతి గదులను ఎస్పీ చేతుల…

Read More

Operation Sindoor: యుద్ధాన్ని ఎలా ముగించాలో భారత్‌ను చూసి నేర్చుకోండి: వైమానిక దళాధిపతి..

Operation Sindoor: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై 4 ఏళ్లు, ఇజ్రాయిల్-గాజా యుద్ధం మొదలై 3 ఏళ్లు అయినా ముగింపు లేదు. ఇంకా ఈ యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘యుద్ధాన్ని ఎలా త్వరగా ముగించాలో భారత్‌ను చూసి ప్రపంచం నేర్చుకోవాలి’’ అని అన్నారు. మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా సైనిక…

Read More

Ntr: ఎన్టీఆర్ కు స్వల్ప గాయాలు.. టీం ప్రకటన.. రెండు వారాల రెస్ట్

Ntr: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో జరుగుతున్న ఒక యాడ్ షూట్ లో భాగంగా ఆయనకు ఈ ప్రమాదం జరిగింది. తాజాగా ఈ విషయంపై అధికారికంగా స్పందించారు ఎన్టీఆర్ టీం. ఈమేరకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. “యాడ్ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కి చిన్న ప్రమాదం జరిగింది. స్వల్ప గాయాలు అయ్యాయి. వైద్యుల సలహా మేరకు, పూర్తి ఆరోగ్యం తో కోలుకోవడానికి ఆయన రెండు(Ntr) వారాల పాటు…

Read More

గిరిజన సంక్షేమ హాస్టల్ కార్మికులకు సమస్యలను పరిష్కరించాలి

కార్మికుల సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలిఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం ఆది  ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హాస్టల్ ఎదుట నిరసననవతెలంగాణ – వనపర్తి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారికి మద్దతుగా వనపర్తి జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర కళాశాల వసతి గృహం విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ నేతలు నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాన్ని దేశించి ఎస్ఎఫ్ఐ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం.ఆది…

Read More

Digital Arrest: వామ్మో.. డిజిటల్ అరెస్ట్ పేరుతో 80లక్షలు కొట్టేశారు.. హైదరాబాద్ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఇలా మోసపోయారు..

Digital Arrest: సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. చదువు రాని వారినే కాదు ఉన్నత విద్యావంతులను సైతం ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి లక్షలు, కోట్లు దోచుకుంటున్నారు. సైబర్ మోసాల గురించి పోలీసులు అవగాహన కల్పిస్తున్నా మార్పు రావడం లేదు. డిజిటల్ అరెస్ట్ అనేది నిజం కాదని చైతన్యం కల్పిస్తున్నా.. ఇంకా అనేక మంది మోసపోతూనే ఉన్నారు. తమ అమాయకత్వంతో, లేని పోని భయాలతో డబ్బులు పోగొట్టుకుంటున్నారు….

Read More

చిన్న యాక్సిడెంట్.. జూ.ఎన్టిఆర్‌కు గాయం

హైదరాబాద్: ‘దేవర’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు ఎంగ్ టైగర్ ఎన్టిఆర్ (JR.NTR). రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్-2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా ఆయన గాయపడ్డారు. హైదరాబాద్‌లో ఓ యాడ్ షూటింగ్‌లో ఆయన కాలికి గాయమైంది. వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. అయితే ఆది చిన్న గాయమే అని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎన్టిఆర్‌కు గాయమైందని తెలియగానే ఆయన త్వరగా కోలుకోవాలని అభిమనులు సోషల్‌మీడియాలో…

Read More