Headlines

పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి..11మంది మృతి

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 11మంది మరణించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. పాకిస్తాన్‌లోని డాష్ట్‌లో పారామిలటరీ సైనికుల కాన్వారుపైకి ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు పదార్థాలు నిండిన కారు వారిపైకి దూసుకువెళ్లినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు సైనికులు, ఇద్దరు స్థానిక ప్రభుత్వ అధికారులు ఉన్నట్లు ప్రకటించారు. The post పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి..11మంది మృతి appeared first on Navatelangana. ​న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 11మంది మరణించినట్లు అధికారులు…

Read More

YS Jagan: వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు.. రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్దాం..

వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వెళ్లలేదని కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటే.. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్దామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా టైం ఇస్తామని కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వరు అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. నేను అసెంబ్లీకి వెళ్లవద్దని ఎవరికీ చెప్పలేదన్నారు. వాళ్ళు మాట్లాడే సమయం ఇవ్వరనే అలాంటి నిర్ణయం తీసుకున్నామని వైఎస్‌ జగన్‌ తెలిపారు. ​వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు…

Read More

Kantara 2 Trailer: కాంతార 2 ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే?

Kantara 2 Trailer: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన కాంతార ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఈ సినిమా కన్నడలో టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. కేవలం రూ.14 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో కాంతార…

Read More

భరణి ని టార్చర్ చేస్తున్న కామనర్స్..పాపం పెద్దాయన ఎలా తట్టుకుంటున్నాడో!

Bigg Boss 9 Telugu Bharani Shankar: సీరియల్స్, సినిమాల్లో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న భరణి(Bharani Shankar) ఇప్పుడు బిగ్ బాస్ 9(Bigg Boss 9 Telugu) లో ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. అయితే ఆయన మానసిక పరిస్థితి ని ఊహించుకుంటే, జీవితం లో ఎన్నో చూసి వచ్చిన భరణి కి ఈ బిగ్ బాస్ షో అవసరమా?, ఎవరెవరితోనో లేనిపోని…

Read More

దుర్గామాత ఉత్సవ కమిటీ నూతన‌ కమిటీ ఏకగ్రీవం

కమిటి ఆర్గనైజింగ్ చైర్మన్ గా గుండు ముత్తయ్య గౌడ్..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయి గూడెం గ్రామంలో గత 20 సంవత్సరాలుగా గ్రామ బొడ్రాయి సెంటర్ లో దుర్గామాత ఉత్సవ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దుర్గామాత ఉత్సా కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా కమిటీ ఆర్గనైజింగ్ చైర్మన్ గా గుండు ముత్తయ్య గౌడ్ , గౌరవ అధ్యక్షులు బబ్బూరి సురేష్ గౌడ్ , ముద్దసాని ఉపేందర్ , నోముల నర్సింహ…

Read More

వైఫల్యాలను సరిదిద్దుతాం: సుశీలా కర్కి

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: జెన్‌ జెడ్‌ ఆందోళనలకు దారితీసిన వైఫల్యాలను సరిదిద్దుతానని నేపాల్‌ తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కి శుక్రవారం స్పష్టం చేశారు. అవినీతిపై పోరాడతానని, ఉద్యోగాలు సృష్టిస్తామని, జీవన ప్రమాణాలను పెంచుతామని ప్రతిజ్ఞ చేశారు. 10 ఏళ్ల క్రితం ఇదే రోజు అమలులోకి వచ్చిన ప్రస్తుత రాజ్యాంగానికి గుర్తుగా శుక్రవారం నిర్వహిస్తున్న నేపాల్‌ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సుశీల్‌ కర్కి మొదటి బహిరంగ సభ ఇది…

Read More

ఫ్లోరా షైనీ ని కొట్టిన సుమన్ శెట్టి.. మెడికల్ రూమ్ కి తరలింపు..ఆ తర్వాత ఏమైందంటే!

Bigg Boss 9 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ ఎంతటి ఆసక్తికరమైన వాతావరణం మధ్య జరుగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. మొదటి ఎపిసోడ్ నుండే ఈ సీజన్ లో గొడవలు బలంగా మొదలయ్యాయి. అలా మొదలైన గొడవలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అందరిలో సుమన్ శెట్టి మాటలు మాట్లాడడం లో కానీ, టాస్కులు ఆడడంలో కానీ చాలా వీక్ గా ఉన్నాడని అంతా అనుకునే వారు. కానీ గత వారం…

Read More

CM Revanth Reddy : ఆస్తి పంచాయితీల వల్లనే.. కేసీఆర్‌ కుటుంబంలో సమస్య

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్-చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఇతర పార్టీలకు సంబంధించిన పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంలో అంతర్గత కలహాలు ఉన్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తును కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు కలిసి ఒక ఆడపిల్ల (కవిత)పై దాడి చేయాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇది వారి…

Read More

షూటింగ్ లో పెను ప్రమాదం.. జూ.ఎన్టీఆర్ కు భారీ గాయాలు?

Jr NTR Injured: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్… ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లో చాలాసార్లు దెబ్బలను తగిలించుకున్న విషయం మనకు తెలిసిందే. ఆది సినిమా సమయంలో అతని చేతికి బలమైన గాయమైతే…

Read More

Russia: భారత్, చైనాల ముందు మీ బెదిరింపులు పనిచేయవు.. ట్రంప్‌కు రష్యా వార్నింగ్..

Russia: భారత్, చైనాలను ఇబ్బంది పెట్టే విధంగా అమెరికా సుంకాలను విధిస్తోంది. అయితే, వీటిపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పందించారు. ట్రంప్ విధానాలను ప్రశ్నించారు. భారత్, చైనా వంటి దేశాలపై అమెరికా ఒత్తిడి విజయవంతం కాదని చెప్పారు. పురాతన నాగరికతలు కలిగిన ఈ రెండు దేశాలు యూఎస్ అల్టిమేటంకు లొంగవని అన్నారు. Read Also: Amisha Patel : నాలో సగం ఏజ్ ఉన్న వాళ్లతో డేటింగ్ చేస్తా.. మహేశ్ బాబు హీరోయిన్ ఆఫర్…..

Read More