జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల చేయండి: సీఐటీయూ
నవతెలంగాణ – వనపర్తితెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అతి ముఖ్యమైన దసరా పండుగ రోజున గ్రామ పంచాయతీ సిబ్బందిని పస్తులంచకుండా గత మూడు నెలల బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని సిఐటియు జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్ డిమాండ్ చేశారు. శుక్రవారం పెద్దమందడి మండల పరిధిలోని దొడగుంటపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం పంచాయతీ వేతనాలు గ్రీన్ ఛానల్ ద్వారా…
