Bellamkonda Srinivas: ఒక సినిమా సక్సెస్ తో రెండు సినిమాలకు ఫుల్ డిమాండ్.. బెల్లంకొండ శ్రీనివాస్ టైం స్టార్ట్స్!
Bellamkonda Srinivas: కంటెంట్ తో వస్తే ఆ సినిమాను ఎవరు ఆపలేరు అని కాష్కిందపురి సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి తెరెకక్కించాడు. హారర్ అండ్ సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఓపక్క మిరాయ్ సినిమా పోటీ ఉన్నప్పటికీ స్టాండర్డ్ కలెక్షన్స్ తో ఈ సినిమా రన్ అవుతూ మంచి వసూళ్ళని రాబడుతోంది. ఈ…
