Headlines

స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో బీచ్ పరిశుభ్రత దాసరి వేణుగోపాల్ (LT)

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మరియు మినిస్ట్రీ అఫ్ ఎర్త్ సైన్సెస్ సంయుక్తంగా నిర్వహిస్తున సముద్ర జలాల పరిశుభ్రతలో భాగంగా విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో ఎరడ బీచ్ నందు బీచ్ పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి దాసరి వేణు గోపాల్ మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో బీచ్ పరిశుభ్రతతో చుట్టూ పక్కల ఉన్న ప్రజలకు, పర్యాటకులకు బీచ్ కాలుష్యం వాళ్ళ వచ్చే అనర్థాలు గురించి తెలియజేశారు. జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ మారుతి…

Read More

రూ.25 వేల వరకూ స్కాలర్‌షిప్.. వెంటనే దరఖాస్తు చేసుకోండి

Scholarship scheme: దేశంలోని బీడీ కార్మికుల పిల్లలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను కోరుతోంది. కేంద్ర ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి స్కాలర్షిప్ పొందేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు.. బీడీ కార్మికుల పిల్లలు అయి ఉన్నవారు అర్హులని తెలిపారు. ఒకటో తరగతి నుంచి ప్రొఫెషనల్ కోర్సులు చదివే వారు ఆయా కేటగిరిలో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 31 లోగా దరఖాస్తు సమర్పించుకోవాలని ఉపాధి…

Read More

Amazon Great Indian Festival 2025 : అమెజాన్ పండగ సేల్ ఆఫర్లు.. ఈ శాంసంగ్ మడతబెట్టే ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Amazon Great Indian Festival 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? రాబోయే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025లో అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. ప్రత్యేకించి శాంసంగ్ ఫోన్లు ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో లభ్యం కానున్నాయి. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా నుంచి ఫోల్డ్ ఫ్లిప్ లైనప్ వరకు అనేక శాంసంగ్ ఫోన్ల (Amazon Great Indian Festival 2025) ధరలు భారీగా తగ్గనున్నాయి. మీరు ఫస్ట్ టైమ్ ఫోల్డబుల్ ఫోన్‌…

Read More

Pani puri: “పానీపూరీ” ఎంత పని చేసింది.. రోడ్డుపై మహిళ నిరసన.. వీడియో వైరల్..

Pani puri: చాలా వరకు నగరాల్లో, పట్టణాల్లో రాజకీయ కార్యక్రమాలు, నిరసనలు, ట్రాఫిక్ వల్ల రోడ్లపై అంతరాయం, ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. కానీ, గుజరాత్‌లో పానీపూరి వల్ల ఓ మహిళ రోడ్డుపై బైఠాయించిన ఘటన వైరల్ అవుతోంది. రాష్ట్రంలోని వడోదరలో ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని సుర్సాగర్ లేక్ ప్రాంతంలో ఒక మహిళ తన వీధిలోని వ్యాపారి, తనకు పానీపూరి తక్కువగా ఇచ్చాడని ఆరోపించింది. నిరసనగా రోడ్డుపై కూర్చుని, దిగ్భందించింది. Read Also: AP Cabinet:…

Read More

Financial District : నగరం లోపల నగరం”గా ఆవిర్భవిస్తున్న హైదరాబాద్ యొక్క ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్

Financial District : హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కేవలం వ్యాపార కేంద్రంగా మాత్రమే కాకుండా “నగరం లోపల నగరం”గా వేగంగా రూపాంతరం చెందుతోంది. పని, ఇల్లు, విద్య, ఆరోగ్య సంరక్షణ , జీవనశైలి సజావుగా కలిసి ఉండే చక్కటి పర్యావరణ వ్యవస్థగా ఇది అభివృద్ధి చెందుతోంది. ASBL నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ దార్శనికతను పునరుద్ఘాటించారు, భారతదేశంలో అత్యంత స్థిరమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటిగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎందుకు మారిందో డేటాతో…

Read More

Balakrishna : ఉదయభాను కూతుళ్లతో బాలయ్య మామ.. ఎంత క్యూట్ గా ఉన్నారో!

సినిమాల్లో ఎంత రఫ్ అండ్ టఫ్ గా కనిపించినా, వాస్తవ జీవితంలో నందమూరి బాలకృష్ణ గోల్డ్ అని అందరూ అంటుంటారు. ఆయన కోపం వచ్చినప్పుడు ఎంత ఉగ్రంగా ఉంటారో, సాధారణ సమయాల్లో అంతే ప్రేమను కురిపిస్తారు. ముఖ్యంగా చిన్న పిల్లల పట్ల ఆయన చూపే ఆప్యాయత అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో బాలయ్య గారు మరోసారి తన మంచి మనసును ప్రదర్శించారు. నటి, యాంకర్ ఉదయభాను తన ఇద్దరు కవల కూతుళ్లు భూమి ఆరాధ్య,…

Read More

Offer : రూ.5కే చొక్కా.. కొడంగల్‌లో బారులు తీరిన జనం..!

Offer : వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో ఒక వస్త్ర దుకాణం ప్రకటించిన అద్భుతమైన ఆఫర్ స్థానికులను ఉత్సాహపరిచింది. నిత్యం వందల రూపాయల ధర పలికే షర్ట్ కేవలం రూ.5కే దొరుకుతుందని తెలిసిన వెంటనే ప్రజలు గుంపులు గుంపులుగా షాప్ ముందు చేరుకున్నారు. కొడంగల్ బస్టాండ్ వద్ద ఉన్న ఫంకీ ఫ్యాషన్ అనే దుకాణం యజమాని తన షాప్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించాడు. అయితే ఈ ఆఫర్ అందరికీ వర్తించదని, తన ఇన్‌స్టాగ్రామ్…

Read More

Gemini AI లోకి కొత్త ఆప్షన్లు.. ఇప్పుడు ఎలా కావాలంటే అలా ఫోటో మారుతుంది..

New options in Gemini AI: ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మొబైల్ వినియోగం ఎక్కువగా మారింది. ఇందులోనూ కొత్త కొత్త యాప్స్ రావడంతో వినియోగదారులు సందడి చేస్తున్నారు. ఇటీవల Gemini AI యాప్ తో ప్రతి ఒక్కరూ తమ ఫోటోలను 3d ఎఫెక్ట్ గా మార్చుకుంటున్నారు. అయితే ఈ యాప్ వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయని చాలామంది చెబుతూ వచ్చారు.. ఇందులో ఫోటో అప్లోడ్ చేస్తే పర్సనల్ డేటా లీక్ అవుతుందని కొందరు సాంకేతిక…

Read More

India Map: భారత్ మ్యాప్‌లో ఆ దేశం ఎందుకు ఉంది.. కారణం తెలుసా?

India Map: ఇండియా మ్యాప్‌ను గమనించారా.. అందులో ఒక ఆసక్తికరమైన విషయాన్ని చూసి ఉంటే ఓకే.. లేదంటే ఈ స్టోరీలో తెలుసుకుందాం.. ఇంతకీ ఆ ఆసక్తికరమైన విషయం ఏంటని ఆలోచిస్తున్నారా.. అదే శ్రీలంక. ఇండియా మ్యాప్‌లో శ్రీలంక ఆసక్తికరంగా ఉండటం ఏంటని చూస్తున్నారా.. ఇది నిజంగా ఆసక్తికరమైనదే.. ఎప్పుడైనా ఆలోచించారా.. ఒక దేశం మ్యాప్‌లో మరొక దేశం ఎందుకు ఉంటుందని.. మాకు అంత ఆలోచించే టైం లేదంటరా.. ఓకే ఓకే అలా ఎందుకు ఉందో ఇక్కడ చూద్దాం…..

Read More