రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపన్యాస పోటీలు
నవతెలంగాణ – కంఠేశ్వర్ స్థానిక సెయింట్ జేవియర్స్ హై స్కూల్ లో రోటరీ క్లబ్ ఆప్ జేమ్స్ నిజాంబాద్ ఆధ్వర్యంలో ఈనెల 21న అంతర్జాతీయ శాంతి దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగిందని రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ప్రెసిడెంట్ పాకాల నరసింహారావు తెలిపారు. ఈ పోటీలో విజేతలుగా 8, 9, 10 తరగతుల కేటగిరీలో జి.దీక్షిత అనే విద్యార్థినికి మొదటి బహుమతి గెలిచిందని 6,7 తరగతుల కేటగిరీలో టీ. దీక్షిత మొదటి బహుమతి గెలుపొందిందని క్లబ్…
