Headlines

AP Rains : ఏపీకి రెయిన్ అలర్ట్.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మళ్లీ దంచికొట్టనున్న వానలు..

AP Rains : ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా ఏపీలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏకదాటిగా వర్షాలు కురుస్తుండడంతో సాగు చేసిన పంటలు దెబ్బతిని రైతులు నష్టాల పాలవుతున్నారు. అయితే, ఏపీ వ్యాప్తంగా మరో నాలుగు రోజులు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, ఏపీలో వర్షాలకు సంబంధించి మరో బిగ్…

Read More

దామరచర్లలో ఎమ్మెల్యే బీఎల్ఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

నవతెలంగాణ – దామరచర్లరైతు సంక్షేమం కోసం రూ.2 కోట్ల విరాళంగా ఇచ్చిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చిత్రపటానికి దామరచర్లలో కాంగ్రెస్ మండల నాయకులు శుక్రవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే తన కుమారుడి రిసెప్షన్ కోసం అయ్యే ఖర్చును రైతుల కోసం వినియోగించాలని ఆయన నిర్ణయించినట్లు చెప్పారు. తక్షణమే రూ.2 కోట్ల చెకు సీఎం రేవంత్ రెడ్డికి అందజేసినట్లు చెప్పారు. ఈ మొత్తాన్ని తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలని సీఎంకు ఎమ్మెల్యే…

Read More

ఏపీ వర్సెస్ కర్ణాటక.. లోకేష్ ట్వీట్ తో రచ్చ!

AP vs Karnataka: ఏపీకి( Andhra Pradesh) పెట్టుబడులు తెచ్చే పనిలో ఉన్నారు మంత్రి నారా లోకేష్. రెండు రోజుల కిందట ఆయన లండన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులోని ఓ కంపెనీ సీఈఓ రోడ్ల సమస్యపై చేసిన ట్వీట్ పెద్ద చర్చకు దారితీసింది. ఆ సీఈవో ట్వీట్ పై స్పందించారు మంత్రి నారా లోకేష్. విశాఖకు రమ్మని ఆహ్వానించారు. అయితే దీనిపై తాజాగా స్పందించారు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్. బ్లాక్మెయిల్…

Read More

Naresh : పవిత్ర లోకేష్ నన్నేమని పిలుస్తుందంటే..? మా అమ్మ అయితే అలా పిలిచేది..

Naresh : ఒకప్పుడు హీరోగా బోలెడన్ని సక్సెస్ సినిమాలతో మెప్పించిన నరేష్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నారు. చేతి నిండా సినిమాలతో డిఫరెంట్ పాత్రలతో మెప్పిస్తున్నారు నరేష్. నరేష్ తాజాగా బ్యూటీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.(Naresh) బ్యూటీ సినిమాలో హీరోయిన్ కి తండ్రి పాత్రలో నటించారు నరేష్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. Also Read : Junior : శ్రీలీల – జెనీలియా…

Read More

పాకిస్థాన్‌కు అమెరికా భారీ షాక్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పాకిస్థాన్‌ కు అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ , దానికి చెందిన మజీద్‌ బ్రిగేడ్‌ ని విదేశీ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించాలంటూ యూఎన్‌ భద్రతామండలిలో చైనా,పాక్‌ చేసిన అభ్యర్థనను అమెరికా అడ్డుకుంది. పాకిస్థాన్‌ ఆర్మీ ఫీల్డ్‌ మార్షల్‌ సయ్యద్‌ అసిం మునీర్‌ పర్యటన వేళ.. బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ , దానికి చెందిన మజీద్‌ బ్రిగేడ్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా గుర్తిస్తూ అమెరికా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బీఎల్‌ఏని 2019లోనే.. ‘స్పెషల్లీ…

Read More

Ayesha Meera Case: అయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం.. సీబీఐకి కోర్టు నోటీసులు

Ayesha Meera Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థి అయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. అయేషా మీరా హత్య కేసులో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కి నోటీసులు జారీ చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. కేసుకి సంబంధించి సీబీఐ నివేదిక తమకు ఇవ్వాలని కోరుతూ ఆయేషా మీరా తండ్రి ఇక్బాల్ పాషా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు నివేదిక ఇవ్వకుండా అభ్యంతరాలను ఎలా తెలియజేస్తామని కోర్టు…

Read More

ప్రతి విద్యార్థి కళాశాలకు వచ్చే విధంగా చూడాలి

– జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవికుమార్ – ప్రభుత్వ కళాశాల ఆకస్మిక తనిఖీనవతెలంగాణ-కమ్మర్ పల్లి ప్రతి విద్యార్థి ప్రతిరోజు కళాశాలకు వచ్చే విధంగా చూడాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవికుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఇంటర్మీడియట్ విద్యాధికారి రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలోని అన్ని రకాల రిజిస్టర్ లను పరిశీలించారు. అడ్మిషన్లు, విద్యార్థిని విద్యార్థుల హాజరు శాతాన్ని, ఇప్పటివరకు పూర్తయిన సిలబస్ గురించి ఇంచార్జ్ ప్రిన్సిపాల్ మధు కుమార్ ను అడిగి తెలుసుకున్నారు….

Read More

Kerala: నేనేం సీఎంని కాదు.. వృద్ధురాలితో కేంద్ర మంత్రి దురుసు ప్రవర్తన

ఇంటి నిర్మాణం కోసం అభ్యర్థించిన ఓ వృద్ధుడితో దురుసుగా ప్రవర్తించారు కేంద్రం మంత్రి సురేష్ గోపి. తన నియోజకవర్గమైన త్రిశ్శూర్‌ పర్యటనలో ఓ వృద్ధ మహిళతో దురుసుగా మాట్లాడి మరో వివాదానికి ఆయన తెరలేపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇంటి నిర్మాణం కోసం అభ్యర్థించిన ఓ వృద్ధుడి దరఖాస్తు తీసుకునేందుకు ఇటీవల తిరస్కరించిన మంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. అమలు చేయలేని హామీలు తాను ఇవ్వబోనంటూ ఆ వైఖరిని సమర్థించుకున్నారు. త్రిశ్శూర్‌ పర్యటనలో ఓ వృద్ధ మహిళతో దురుసుగా…

Read More

వెటర్నర్ హాస్పిటల్ లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి..

జిఎంపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దయ్యాల నరసింహ..నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ జిఎంపిఎస్ బీబీనగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో  శుక్రవారం  కొండమడుగు  పశువుల దవాఖానను గొర్ల కాపరులతో కలిసి పరిశీలన చేశారు. ఈ కార్యక్రమానికి గొర్రెలమేకల పెంపకదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దయ్యాల నరసింహ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎల్లంల సత్యనారాయణ లు హాజరై,  మాట్లాడుతూ.. కొండమడుగు హాస్పిటల్ పరిధిలో సుమారు 8 గ్రామాలు ఉండడంతో గొర్రెలు గాని పశువులు గాని అధిక సంఖ్యలో ఉన్నాయి కానీ ఒకే డాక్టరు…

Read More