Headlines

Asia Cup 2025 : ఓవరాక్షన్ చేస్తే అంతేమరి..! పాకిస్థాన్‌ జట్టుకు బిగ్‌షాక్.. చర్యలకు సిద్ధమైన ఐసీసీ

Asia Cup 2025 : ఆసియా కప్ -2025 టోర్నీలో భాగంగా పాకిస్థాన్ జట్టు ఓవరాక్షన్ చేసింది. యూఏఈతో జరిగిన మ్యాచ్ సందర్భంగా అనేక నిబంధనలు ఉల్లంఘించింది. దీంతో ఆ జట్టుపై చర్యలు తీసుకునేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సిద్ధమవుతోంది. Also Read: Pakistan : భ‌ళా పాక్‌.. ఇలాంటివి మీకే సాధ్యం.. ఆడియో లేకుండా క్ష‌మాప‌ణ వీడియో..! అడ్డంగా దొరికిపోయారు ? యూఏఈ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో టాస్‌కు…

Read More

Balakrishna : మోకాళ్ళ మీద కూర్చొని మరీ ఆ పిల్లలతో ఫోటో దిగిన బాలయ్య.. ఈ క్యూట్ పిల్లలు ఎవరో తెలుసా?

Balakrishna : బాలయ్య బాబు సినిమాల్లో ఎంత రఫ్ గా ఉన్నా బయట బంగారం అని అందరికి తెలిసిందే. ఆయన కోపం వస్తే ఎలా ఉంటారో మాములుగా ఉన్నప్పుడు అంతే ప్రేమ కురిపిస్తారు. చిన్న పిల్లల్ని మరింత దగ్గరికి తీసుకుంటారు బాలకృష్ణ. తాజాగా ఓ ఈవెంట్లో బాలకృష్ణ ఇద్దరు పిల్లల్ని దగరికి తీసుకొని ఫోటోలు దిగారు.(Balakrishna) ఆ పిల్లల కోసం వారి పక్కనే మోకాళ్ళ మీద కూర్చొని మరీ ఫోటోలు దిగారు. బాలయ్య ఆ పిల్లలతో ఫోటోలు దిగిన…

Read More

MobiKwik: రూ.40 కోట్ల భారీ ఆర్థిక మోసం.. అది నిజమే..! మొబిక్విక్ అంగీకారం..

MobiKwik: యాప్ లో సాంకేతిక లోపాన్ని కేటుగాళ్లు సొమ్ము చేసుకున్నారు. దాన్ని దుర్వినియోగం చేశారు. అలా 10 కాదు 20 కాదు ఏకంగా 40 కోట్ల రూపాయల భారీ ఆర్థిక మోసానికి పాల్పడ్డారు. మోబిక్విక్ యాప్‌లో వెలుగుచూసి ఈ భారీ మోసం కలకలం రేపింది. ఈ ఘటన ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌ల భద్రతపై తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది. హర్యానాలోని ఒక జిల్లాలో గత వారం సాంకేతిక లోపం కారణంగా అనధికార చెల్లింపులు జరిగాయని ఫిన్‌టెక్ సంస్థ వన్ మోబిక్విక్…

Read More

Beauty Review : ‘బ్యూటీ’ మూవీ రివ్యూ.. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ కి మైండ్ బ్లాక్..

Beauty Review : అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర జంటగా నటించిన సినిమా బ్యూటీ. మారుతి టీం, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మాణంలో JSS వర్ధన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నరేష్, వాసుకి, సోనియా, నితిన్ ప్రసన్న, మురళీధర్ గౌడ్, ప్రసాద్ బెహరా.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. బ్యూటీ సినిమా రేపు సెప్టెంబర్ 19న రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.(Beauty Review) కథ విషయానికొస్తే…..

Read More

Weather Updates: ఏపీలో భారీ వర్షాలు.. 4 రోజులు వానలే వానలు..! ఈ జిల్లాలకు అలర్ట్..

Weather Updates: ఏపీకి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రానున్న నాలుగు రోజులు వానలు కురుస్తాయంది. దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు. శుక్రవారం (19-09-25) * ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన…

Read More

RRR అలైన్‌మెంట్‌లో చిత్ర, విచిత్రాలు.. అడ్డగోలు మార్పులు వాటిని కాపాడేందుకేనా?

Regional Ring Road Alignment: తెలంగాణకే ఐకాన్‌గా మారనున్న రీజినల్ రింగ్ రోడ్డు కాంట్రవర్సీకి కేరాఫ్ అయింది. అలైన్‌మెంట్ తెరమీదకు వచ్చినప్పటి నుంచి రచ్చ నడుస్తూనే ఉంది. తమకు మార్కెట్ రేటు ప్రకారం పరిహారం ఇవ్వడం లేదని..తమ అంగీకారం లేకుండానే భూములు లాక్కుంటున్నారని రైతులు రోడ్డెక్కి గగ్గోలు పెడుతున్నారు. కోట్ల విలువ చేసే భూమికి లక్షలు ఇస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తూ..ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్‌ఆర్‌ భూసేకరణ తెగని పంచాయితీగా మారిపోయింది. అయితే రైతులు…

Read More

పాకిస్తాన్ ఆగమేఘాల మీద వచ్చి ఆడడానికి ఆ బెదిరింపే కారణం

ICC Warns Pakistan: మనకు స్థాయి లేనప్పుడు.. సత్తా లేనప్పుడు.. సవాళ్లు విసరకూడదు. అలా విసిరి నవ్వుల పాలు కాకూడదు. పాకిస్తాన్ జట్టుకు ఇలా ఎన్నిసార్లు జరిగినా బుద్ధి రాదు. పైగా ఇంతకంటే దిగజారదు అనుకున్న ప్రతిసారి దిగజారి నిరూపిస్తుంది. తాజాగా ఆసియా కప్ లో కూడా అలా దిగజారి ప్రవర్తించి.. పరువు తీసుకుంది పాకిస్తాన్ జట్టు. దీంతో ఆ జట్టు తీరు పట్ల అందరూ విమర్శలు చేస్తున్నారు. విజయం సాధించిన తర్వాత టీమిండియా సారథి షేక్…

Read More

చంద్రుడిని ఢీకొన్న రహస్య వస్తువు..షాకింగ్ వీడియో.. అంతరిక్షలో కలకలం..

Moon: ఇటీవల ఆకాశం నుంచి వచ్చి చంద్రుని ఉపరితలంపై ఢీకొన్న ఒక రహస్యమైన వస్తువు శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటన చంద్రుని వాతావరణం లేని ఉపరితలంపై సంభవించింది. ఇక్కడ ఏ వస్తువైనా దహనం కాకుండా పూర్తి వేగంతో ఢీకొంటుంది. శాస్త్రవేత్తలు ఈ వస్తువు అంతరిక్ష శిల లేదా గ్రహశకలం కావచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ ఆకస్మిక ఘటన ఇది కేవలం శిల మాత్రమేనా లేక అంతరిక్షంలో తిరుగాడే మరో రహస్యమా అనే ప్రశ్నలను లేవనెత్తింది. చంద్రుని…

Read More

Kadapa Tdp President: కడప సైకిల్ రథసారధి అయ్యేదెవరు? ఆ ఇద్దరిలో సీఎం చంద్రబాబు ఆశీస్సులు ఎవరికి?

Kadapa Tdp President: కడప జిల్లా అధ్యక్ష పదవి. ఇప్పుడీ పోస్ట్ తెలుగు తమ్ముళ్లలో తెగ టెన్షన్ పెడుతోంది. వైసీపీ కంచుకోటగా పేరున్న కడప జిల్లాలో టీడీపీ జెండా రెపరెపలాడింది. కడప అసెంబ్లీ సీటు గెల్చుకోవడమే కాదు..మహానాడును గ్రాండ్‌ సక్సెస్ చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ బైపోల్‌లో ప్రభంజనం సృష్టించారు. ఇలా వరుస విజయాలు..అధినేత స్పెషల్ కాన్సంట్రేషన్‌తో కడప జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి నెక్స్ట్‌ లెవల్‌ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ పోస్ట్ ఎవరు దక్కించుకున్నా…

Read More

Teja Sajja: 160వ స్థానం నుంచి టాప్ 10 లోకి.. తేజ సజ్జా రేర్ ఫీట్.. టాప్ స్టార్స్ ను వెనక్కి నెట్టి మరీ!

Teja Sajja: మిరాయ్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సూపర్ సక్సెస్ సాధించింది. ఈ నేపధ్యంలోనే హీరో తేజ సజ్జా అరుదైన రికార్డ్ ను సాధించాడు. ఈ వారానికి గాను మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్…

Read More