Vivo V60e Price : వివో ఫ్యాన్స్ మీకోసమే.. కొత్త వివో V60e ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, ఫీచర్లు లీక్..
Vivo V60e Price : వివో అభిమానులకు అదిరిపోయే న్యూస్.. వివో ఇండియా సరికొత్త వివో ఫోన్ తీసుకురాబోతుంది. నెలక్రితమే వివో V60 ఫోన్ ఆవిష్కరించగా మరో V60e వేరియంట్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. చైనీస్ టెక్ దిగ్గజం ఇప్పటికే ఈ సిరీస్‌లో రాబోయే మోడల్ వివో V60e ఫోన్‌కు సంబంధించి వివరాలు లీక్ అయ్యాయి. ముందస్తు లీక్‌ల ప్రకారం.. ఈ కొత్త మోడల్ వివో V60 కన్నా కొంచెం (Vivo V60e Price) తక్కువ ధరకు…
