స్థానిక అవసరాలకు మాత్రమే ఇసుక రవాణా.. ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి
విశాలాంధ్ర……డీ హి రే హల్.. స్తానిక అవసరాలకు మాత్రమె ఉచితంగా ఇసుక రవాణా చేసుకోవాలని ఎస్ఐ గురుప్రసాడు రెడ్డి అన్నారు . రాష్ట్ర ప్రభుత్వం ప్రజల స్థానిక అవసరాలకు ఇసుకను ఉచితంగా తీసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసిందని వారు తెలిపారు. కేవలం రవాణా ఛార్జీలు, లోడింగ్ ఛార్జీలు తప్ప ఇసుక కు డబ్బు కట్టనవసరం లేదన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలించడం,ఇసుకను అవసరం లేకుండా డంప్ చేయడం కూడా నేరమన్నారు. రాయదుర్గం రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్న…
