BSNL Prepaid Plan : BSNL కొత్త ప్లాన్ అదుర్స్.. జస్ట్ రూ.199 ప్లాన్‌తో బోలెడు బెనిఫిట్స్.. డేటా లిమిట్, వ్యాలిడిటీ ఎంతంటే?
BSNL Prepaid Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ వచ్చేసింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని (BSNL Prepaid Plan) టెలికాం సర్వీస్ ఇటీవల అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ డేటా లిమిట్, ఇతర బెనిఫిట్స్ సహా రూ.199 రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. అదనంగా, టెల్కో రూ.107 నుంచి ప్రారంభమయ్యే అనేక బడ్జెట్-ఫ్రెండ్లీ ప్లాన్‌లను కూడా అందిస్తుంది….
