Headlines

Rowdy-Sheeters in Ration Mafia: రేషన్ మాఫియాలోకి రౌడీషీటర్ల ఎంట్రీ.. సంచలన విషయాలు బయటపెట్టిన విజిలెన్స్..

Rowdy-Sheeters in Ration Mafia: రేషన్‌ మాఫియా ఇప్పటికే చుక్కలు చూపిస్తోంది.. గత ప్రభుత్వ హయాంలో రేషన్‌ మాఫియా రెచ్చిపోయిందని.. కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, కృష్ణా జిల్లాలో రేషన్ మాఫియాలో కొత్త ఎత్తుగడలు వెలుగులోకి వచ్చాయి. అక్రమంగా పీడీఎస్‌ (PDS) బియ్యం రవాణా చేసేందుకు రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లను అండగా తీసుకుంటున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మాఫియాపై దాడులు చేయడం, కేసుల నమోదులో వేగం పెంచారు.. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో…

Read More

Samsung Galaxy S25 Ultra : 2025లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కన్నా ఖతర్నాక్ ఫీచర్లతో 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. ఏ ఫోన్ కొంటారో కొనేసుకోండి!

Samsung Galaxy S25 Ultra : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? 2025లో ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లకు ఫుల్ క్రేజ్ ఉంది. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో నుంచి గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్, వన్‌ప్లస్ 15, ఒప్పో ఫైండ్ X9 ప్రో వరకు అనేక బ్రాండ్‌లు ఫొటోగ్రఫీ, పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే ఆప్షన్లు కలిగి ఉంది. ఈ ఏడాదిలో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్‌కు మించిన ఫీచర్లతో 5 ఆండ్రాయిడ్ ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అందులో…

Read More

The Raja Saab : ది రాజా సాబ్ OTT డీల్ ఫైనల్.. రికార్డు ధరకు దక్కించుకున్న ప్రముఖ సంస్థ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస ప్రాజెక్ట్ లో ది రాజా సాబ్ ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ మూవీ డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఈ సినిమాకి సంబంధించి అప్ డేట్ లు విడుదల చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే టీజర్ సాంగ్ విడుదల కాగా టీజర్ లో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. హారర్ ఎలిమెంట్స్…

Read More

సైనికుడికి పుతిన్‌ గౌరవం.. భారతీయుల హృదయాలను గెలిచిన రష్యా అధ్యక్షుడు

Putin India visit viral moment: రెండు రోజుల పర్యటనకు భారత్‌కు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య పుతిన్‌ భారత్‌లో పర్యటించారు. చిరకాల బంధానికి గుర్తుగా మోదీ స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి స్వాగతం పలికారు. ఇక రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన పుతిన్‌ ఒక్క షేక్‌హ్యాండ్‌తో భారతీయుల హృదయాలను గెలుచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రొటోకాల్‌ను దాటి,…

Read More

Undavalli Arun Kumar: పవన్‌ కల్యాణ్‌ సీఎం అవుతాడని నమ్మా.. ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరం..

Undavalli Arun Kumar: కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ వ్యాఖ్యలను తప్పుబట్టారు సీనియర్‌ పొలిటీషన్‌, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌.. డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి కామెంట్స్‌ చేయడం సరికాదని హితవు చెప్పిన ఆయన.. పవన్‌ కల్యాణ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.. సీఎం అవుతాడని నేను నమ్మిన పవన్‌ కల్యాణ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అన్నారు ఉండవల్లి…..

Read More

కార్తి కొత్త సినిమా.. ట్రైలర్ చూసేయండి..

హైదరాబాద్: నటుడు సూర్య సొదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపట్టి ఆ తర్వాత తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు కార్తి. వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ.. మంచి ప్రేక్షకాధరణ పొందుతున్నాడు. కార్తి నటించిన లేటెస్ట్ చిత్రం ‘వా వాతియార్’. తెలుగులో ఈ సినిమాని ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సినిమాకు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించగా.. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీని స్టూడియో గ్రీన్…

Read More

డిసెంబర్‌ 6.. శ్రీరామ జన్మభూమి ఉద్యమం.. నిజమైన హిందువుల కల!

Shri Ram Janmabhoomi Movement: శ్రీ రాముడు అయోధ్యలో కౌసల్యకు జన్మించినట్లు రామాయణం, స్కంధ పురాణం వంటి గ్రంథాలు సూచిస్తాయి. రామచరిత మానస్‌లో ఈశాన్య భారతదేశంలోని ఈ స్థలాన్ని జన్మభూమిగా పేర్కొన్నారు. క్రీ.శ. 1510లో గురునానక్‌ సందర్శనలు కూడా అక్కడ ముఖ్య నిర్మాణం ఉండేదని ధృవీకరిస్తాయి. చారిత్రక ఆధారాలు… 1528లో బాబ్రీ మస్జిద్‌ నిర్మాణానికి ముందు అక్కడ ఆలయం ఉండేదని పురావస్తు సాక్ష్యాలు, ఆర్కియాలజికల్‌ సర్వే రిపోర్టులు నిర్ధారిస్తాయి. 1858లో అవధ్‌ థానేదారి నివేదికలో ’మాస్క్‌ జన్మస్థాన్‌’గా…

Read More

Pawan Kalyan : స్కూల్ పిల్లలతో పవన్.. పవర్ స్టార్ పక్కనుండటంతో పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి.. ఫోటోలు వైరల్..

​తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్ లో నిర్వహించిన మెగా టీచర్స్ – పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొని స్కూల్ పిల్లలతో సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సైన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ తో పాటు పాఠశాలలోని తరగతి గదులను, లైబ్రరీని పరిశీలించారు  

Read More

తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

విశాఖపట్నం: భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా జట్టు 11 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 60 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రైనా రికెల్టన్ పరుగులేమీ చేయకుండా అర్షదీప్ బౌలింగ్‌లో రాహుల్ క్యాచ్ ఇచ్చి డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో క్వింటన్ డికాక్(38), తెంబ బవుమా(20) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.  ​విశాఖపట్నం: భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా జట్టు 11 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 60 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది….

Read More

Nirmala Sitharaman : రూపాయి పతనం వేళ నిర్మలా సీతారామన్ కీలక కామెంట్స్..

Nirmala Sitharaman : అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోయిన విషయం తెలిసిందే. డాలర్ తో రూపాయి మారకం విలువ ప్రస్తుతం 89.95గా ఉంది. రెండు రోజుల క్రితం ఈ విలువ 90కి చేరింది. సమీప భవిష్యత్తులో ఈ మారకం విలువ రూ.91కి చేరుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్…

Read More