వాంగ్చుక్ను కలిసేందుకు వెళ్లిన సీపీఐ(ఎం) ఎంపీ అమ్రారామ్
బారికేడ్లు పెట్టి అడ్డుకున్న పోలీసులు
జోధ్పూర్ : జోధ్పూర్ సెంట్రల్ జైల్లో ఉన్న లడఖ్ పర్యావరణవేత్త సోనమ్వాంగ్ చుక్ను కలిసేందుకు మంగళవారం సీపీఐ(ఎం) ఎంపీ అమ్రారామ్ వెళ్లారు. ఆయన్ను పోలీసులు బారికేడ్లు పెట్టి మరీ అడ్డుకున్నారు. ఈ సంద ర్భంగా అమ్రారామ్ మాట్లాడుతూ జైల్లో ఉన్న ఉద్యమకారుడ్ని పరామర్శించటానికి వచ్చిన తనను ఇలా బలవంతంగా అడ్డుకోవటం తగదని అన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని పేర్కొన్నారు.
The post ఇది ప్రజాస్వామ్యంపై దాడి appeared first on Navatelangana.
వాంగ్చుక్ను కలిసేందుకు వెళ్లిన సీపీఐ(ఎం) ఎంపీ అమ్రారామ్బారికేడ్లు పెట్టి అడ్డుకున్న పోలీసులు జోధ్పూర్ : జోధ్పూర్ సెంట్రల్ జైల్లో ఉన్న లడఖ్ పర్యావరణవేత్త సోనమ్వాంగ్ చుక్ను కలిసేందుకు మంగళవారం సీపీఐ(ఎం) ఎంపీ అమ్రారామ్ వెళ్లారు. ఆయన్ను పోలీసులు బారికేడ్లు పెట్టి మరీ అడ్డుకున్నారు. ఈ సంద ర్భంగా అమ్రారామ్ మాట్లాడుతూ జైల్లో ఉన్న ఉద్యమకారుడ్ని పరామర్శించటానికి వచ్చిన తనను ఇలా బలవంతంగా అడ్డుకోవటం తగదని అన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని పేర్కొన్నారు.
The post ఇది ప్రజాస్వామ్యంపై దాడి appeared first on Navatelangana.
