Foods to Avoid at Night: రాత్రి పూట ఈ ఫుడ్స్ తినడం చాలా డేంజర్.. ఒకవేళ తింటే..?
Foods to Avoid at Night: సగానికి పైగా వ్యాధులకు మూల కారణం తప్పుడు ఆహారపు అలవాట్లు. మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ.. ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్నా, జీర్ణ సమస్యలు వేధిస్తున్నా.. మీరు సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల కావచ్చు. మీ తప్పు టైమ్‌లో పోషకాహారం తీసుకున్నా ప్రయోజనం ఉండదు. కొంతమంది రాత్రి పూట భోజనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మీరు నిద్ర బాగా పట్టినా జీర్ణవ్యవస్థ ఎఫెక్ట్ అవుతుంది. మసాలా, కెఫిన్ ఎక్కువగా ఉండే…
