Asia Cup India vs Pakistan 2025 : జియో యూజర్లకు పండగే.. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు మీకోసం.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫ్రీగా చూడొచ్చు..!
Asia Cup India vs Pakistan 2025 : ఆసియా కప్ 2025లో భారత్ తిరుగులేని జట్టుగా దూసుకుపోతుంది. ఇప్పటివరకూ ఆడిన 3 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో హ్యాట్రిక్ నమోదు చేసింది. సూపర్ ఫోర్ ఫేస్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు భారత జట్టు రెడీ అవుతోంది. సూపర్ ఫోర్ దశలో పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. గ్రూప్ దశలో భారత్ పాకిస్థాన్‌ను ఓడించింది. కొన్ని వారాల తర్వాత ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య సూపర్…
