Headlines

చిట్టి తల్లీ నిశ్చింతగా చదువుకో.. కెజిబివిలో సీటు ఇప్పించే బాధ్యత నాది: లోకేష్

అమరావతి: కెజిబివిలో సీటు రాలేదని పత్తి పొలాల్లో కూలీగా వెళుతున్న జెస్సీ కథనం తనని కదిలించిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. చదువుకోవాలనే జెస్సీ ఆశను వెలుగులోకి తీసుకొచ్చిన మీడియాకు అభినందనలు తెలిపారు. నారా లోకేష్ తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించారు. విద్యాశాఖ అధికారులతో మాట్లాడానని, చిట్టి తల్లీ! కెజిబివిలో సీటు వస్తుందని స్పష్టం చేశారు. నిశ్చింతగా చదువుకో! పరిస్థితులు ఏమైనా కానీ పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చేతులు పత్తి చేలో మగ్గిపోవడం బాధాకరమన్నారు. తల్లిదండ్రులు…

Read More

Solar eclipse 2025 : అకాశంలో అద్భుతం.. ఈరోజే సూర్యగ్రహణం.. ఏయే సమయంలో చూడొచ్చు? భారత్‌లో మనకు కనిపిస్తుందా?

Solar eclipse 2025 : ఆకాశంలో మరో అద్భుతం జరగబోతుంది. కొన్నిరోజుల క్రితమే సంపూర్ణ చంద్రగ్రహణం చూసిన ఖగోళ వీక్షకులు ఇప్పుడు మరొక అద్భుత ఖగోళ దృశ్యాన్ని చూసే సమయం ఆసన్నమైంది. 2025 చివరి సూర్యగ్రహణం ఇదే. సూర్యుడు పూర్తిగా దాగిన సంపూర్ణ గ్రహణంలా కాకుండా ఇది పాక్షిక సూర్యగ్రహణంగా కనిపిస్తుంది. అంటే.. చంద్రుడు సూర్యునిలో కొంత భాగాన్ని మాత్రమే (Solar eclipse 2025) కవర్ చేస్తాడు. ఇలాంటి ఖగోళ సంఘటనలు వీక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సూర్యగ్రహణం…

Read More

బాగ్రామ్ ఎయిర్ బేస్‌ను అప్ప‌గించాలి: ట్రంప్ డిమాండ్

నవతెలంగాణ – హైదరాబాద్; ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్న బాగ్రామ్ ఎయిర్ బేస్‌ను తిరిగి అమెరికాకు ఇవ్వాలని ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. లేక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. చైనాను ప‌ర్య‌వేక్షించేందుకు ఆ బేస్ ఎంతో కీల‌క‌మ‌ని ట్రంప్ అభిప్రాయ‌ప‌డ్డారు. కాగా, అమెరికా సైనికులు తిరిగి రావడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తాలిబన్లు స్ప‌ష్టం చేస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలు, తాలిబన్ల స్పందనపై తీవ్ర చర్చ జ‌రుగుతోంది. The post బాగ్రామ్ ఎయిర్ బేస్‌ను అప్ప‌గించాలి:…

Read More

ఆ విషయంలో చిన్నపిల్లాడిలా జగన్‌ మారాం చేస్తున్నారు: హోంమంత్రి

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డికి ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేది కాదు అని ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలన్నారు. పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లే అవకాశం జగన్ ఎమ్మెల్యేలకు ఇవ్వకపోవడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు చర్చించడానికి అసెంబ్లీ ఒక మంచి వేదిక అని, జగన్ అసెంబ్లీకి రాకపోతే మిగిలిన వైసిపి ఎమ్మెల్యేలను అస్లెంబీకి పంపాలన్నారు….

Read More

5 గంటలకు మోదీ స్పీచ్: పీఎంవో

నవతెలంగాణ – హైదరాబాద్ :ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగిస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ట్వీట్ చేసింది. సాయంత్రం 5 గంటలకు ప్రధాని స్పీచ్ ఉంటుందని పేర్కొంది. అయితే, ప్రధాని ఏ విషయంపై మాట్లాడతారనే దానిపై పీఎంవో స్పష్టత ఇవ్వలేదు. రేపటి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలులోకి రానున్న నేపథ్యంలో ప్రధాని ప్రసంగంపై సస్పెన్స్ నెలకొంది. The post 5 గంటలకు మోదీ స్పీచ్: పీఎంవో appeared first on Navatelangana….

Read More

iPhone 16 Pro Price Drop: ఇదే బెస్ట్ డీల్, అస్సలు మిస్ అవ్వొద్దు.. 34 వేలకే ఐఫోన్ 16 ప్రో!

ప్రముఖ టెక్‌ దిగ్గజం ‘యాపిల్‌’ ఐఫోన్‌ 17 సిరీస్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్‌ 17, ఐఫోన్‌ 17 ప్రో, ఐఫోన్‌ 17 ప్రోమ్యాక్స్‌లతో పాటు ఈసారి కొత్తగా ఐఫోన్‌ 17 ఎయిర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే 17 సిరీస్ ఫోన్‌లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. 17 సిరీస్ లాంచ్ నేపథ్యంలో 16 సిరీస్ ఫోన్‌ల ధరలను యాపిల్‌ కంపెనీ తగ్గించింది. అంతేకాదు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీగా తగ్గింపు ఉంది. అన్ని ఆఫర్స్…

Read More

రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు.. తాజాగా హడలెత్తించింది!

Hong Kong: బాంబు.. ఈ పేరు వింటేనే ఒళ్లు జలధరిస్తుంది. ఇక బాంబు కనిపిస్తే భయంతో అక్కడి నుంచి పారిపోవడమే. సాధారణంగా ప్రజల్లో బాంబులు కనిపించవు. దేశ సరిహద్దుల్లో, లేదంటే మావోయిస్టులు అడవుల్లో అమర్చిన బాబులు అప్పుడుప్పుడు బయట పడుతుంటాయి. ఇక సినిమాల్లో బాంబులు కామన్‌. అయితే తాజాగా హాంకాంగ్‌లోని క్వారీ బే జిల్లాలో భవన నిర్మాణ పనుల సందర్భంగా 1.5 మీటర్ల పొడవు, 450 కిలోల బరువున్న రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి అమెరికన్‌…

Read More

Pawan Kalyan : అప్పట్లో పంజా.. ఇప్పుడు OG.. విషయం ఏంటంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న యాక్షన్ స్టైలిష్ చిత్రం OG. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటీకే రిలీజ్ అయిన OG ఫస్ట్ సింగిల్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక గ్లిమ్స్ సంగతి సరే సరి. ఎక్కడ చుసిన ఇప్పడు అంత OG హైప్ నడుస్తోంది. ఇంతటి హైప్ ఉన్న ఈ సినిమా ఈ నెల 25న వరల్డ్ వైడ్ గా…

Read More

EX-DSP Nalini: చావు బతుకుల మధ్య డీఎస్పీ నళిని.. తన అనారోగ్యంపై ఫేస్ బుక్ లో పోస్ట్

తెలంగాణ ఉధ్యమంలో కీలక పాత్ర పోషించిన డీఎస్పీ నళిని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్వరాష్ట్రం కసం తన ఉద్యోగాన్ని సైతం వదులుకుంది. ఉద్యమంలో పాల్గొన్నందుకు నాటి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. తాజాగా నళిని ఆరోగ్యానికి సంబంధించిన విషయం అందరినీ షాక్ కు గురిచేసింది. చావు బతుకుల మధ్య నళిని కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో తన అనారోగ్యంపై ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. తెలుగు రాష్ట్ర ప్రజలకు డీఎస్పీ నళిని బహిరంగ లేఖ (…

Read More

Vedhika : గ్లామర్‌ విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వేదిక..

హీరోయిన్స్‌పై విమర్శలు కొత్తేమీ కాదు. కానీ కొన్ని సందర్భాల్లో అవి పరిమితులు దాటితే, ఆ నటి నుంచి బహిరంగ స్పందన వస్తుంది. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నది నటి వేదిక. మహారాష్ట్రకు చెందిన వేదిక ఇప్పటికే 37 ఏళ్లు. అయినప్పటికీ ఆమె అందం, యవ్వన కాంతి చూసి వయసు అంచనా వేయడం కష్టమే. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, ఇంకా స్టార్ హీరోయిన్ స్థాయి…

Read More