GST Rate Cut : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. మధ్యతరగతికి బిగ్ రిలీఫ్.. రేపటి నుంచి చౌకగా మారే వస్తువులివే.. ఫుల్ లిస్ట్ మీకోసం..!
GST Rate Cut : మధ్యతరగతివారికి బిగ్ రిలీఫ్.. రేపటి నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి 375 వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గుతాయి. ఇందులో నిత్యావసర వస్తువుల సేవలు చౌకగా మారుతాయి. ఆహారం, ఎలక్ట్రానిక్స్, వైద్య సామాగ్రి వంటి వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయి. వినియోగదారులకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. ఇంతకీ ఏయే వస్తువుల (GST Rate Cut) ధరల తగ్గనున్నాయి.. ఏయే వస్తువుల ధరలు ఖరీదైనవిగా మారనున్నాయో ఇప్పుడు…
