మతిమరుపులో రోహిత్ ను దించేసిన సూర్య.. ప్లేయింగ్ 11 ను మరిచిపోయాడు.. వైరల్ వీడియో
Suryakumar Yadav: “టాస్ వేస్తున్నప్పుడు కాయిన్ గమనాన్ని అంచనా వేయలేడు. అప్పుడప్పుడు జట్టులో ఉన్న 11 మంది ఆటగాళ్ల పేర్లను మర్చిపోతుంటాడు. అప్పటికప్పుడు గుర్తు తెచ్చుకున్నప్పటికీ ఉపయోగం ఉండదు. ఇది ఒకటి కాదు, రెండు కాదు.. అనేక సందర్భాలలో జరిగింది. అయినప్పటికీ అతడు తీరులో మార్పు లేదు. మార్పు రాలేదు. ఇకపై మార్పు వచ్చే అవకాశం కూడా లేదు.. ఇలా ఎందుకు జరుగుతుందో అతనికే తెలియదు.. పాపం టీమ్ ఇండియాలో గజిని అయిపోయాడు..” రోహిత్ గురించి అప్పట్లో…
