IND vs PAK : ఆదివారం పాక్‌తో మ్యాచ్ పై ప్రశ్న.. నాలుగు పదాలతో సూర్య సమాధానం.. పేరును ప్రస్తావించకుండానే..
IND vs PAK : ఆసియాకప్ 2025లో టీమ్ఇండియా అదరగొడుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లో విజయం సాధించింది. గ్రూప్ స్టేజీలో చివరి లీగ్ మ్యాచ్‌లో శుక్రవారం ఒమన్‌తో తలపడిన భారత్ 21 పరుగుల తేడాతో గొలుపొందింది. దీంతో గ్రూప్-ఏలో అగ్రస్థానంతో భారత్ సూపర్-4లో అడుగుపెడుతోంది. ఇక సూపర్-4లో భాగంగా భారత్ ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. కాగా.. ఒమన్‌తో మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్ కార్యక్రమంలో పాక్‌తో మ్యాచ్‌కు సంబంధించిన ప్రశ్న టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్…
