Headlines

Machilipatnam: మాజీ మంత్రి పేర్ని నానితో పాటు 400 మందిపై కేసు నమోదు..

Machilipatnam: మచిలీపట్నం పట్టణంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన “చలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ” ర్యాలీకి అనుమతి నిరాకరించినప్పటికీ, ఆ పార్టీ్కి చెందిన నేతలు, కార్యకర్తలు ర్యాలీ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మెడికల్ కాలేజీలో పరీక్షలు జరుగుతున్నందున విద్యార్థులు, సామాన్య ప్రజల పనులకు ఆటంకం కలుగుతుందని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించారు. కానీ, వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు….

Read More

Gold Rate Today: బంగారం కొనడం ఇకపై కలేనా?.. నేడు రూ. 820 పెరిగిన పసిడి ధర.. రూ. లక్షా 12 వేలు దాటి..

గోల్డ్ కొనడం ఇకపై కలగానే మిగిలేలా ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా భారీగా ధర పెరుగుతూ షాకిస్తోంది బంగారం. తులం గోల్డ్ ధర ఇప్పటికే రూ. లక్షా 12 వేలు దాటింది. సామాన్యులకు అందని ద్రాక్షలా మిగిలిపోయేలా ఉంది. నేడు గోల్డ్ ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 820 పెరిగింది. కిలో వెండి ధర రూ. 2000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర…

Read More

ఏపీలో 17 పార్టీలు రద్దు.. ఈసీ సంచలనం!

Election Commission: ఆంధ్రప్రదేశ్లో ( Andhra Pradesh) రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. ఏపీలో ఏకంగా 17 పార్టీలను రద్దు చేసింది. గుర్తింపు పార్టీల జాబితా నుంచి తొలగించింది. దేశవ్యాప్తంగా 474 పార్టీలను రద్దు చేయడం విశేషం. పొరుగున ఉన్న తెలంగాణలో సైతం 9 పార్టీలు రద్దయ్యాయి. గత ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయకపోవడంతో ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీల గుర్తింపు రద్దు చేయడం గత రెండు నెలల్లో…

Read More

ఓజీ vs ‘కాంతార 2’ : ఇది ఎవరికి మైనస్ అవ్వనుంది..?

OG Vs Kantara 2: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓజీ సినిమాకి చాలా మంచి హైప్ అయితే ఉంది. ఈ సినిమాని చూడడానికి పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులంతా ఆసక్తి చూపిస్తూ ఉండటం విశేషం…2024 ఎలక్షన్స్ కి ముందు పవన్ కళ్యాణ్ కొన్ని సినిమాలకు కమిట్ అయిన విషయమైతే మనకు తెలిసిందే. ప్రస్తుతం వాటిని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాను రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ ఆ…

Read More

‘ఓజీ’ ట్రైలర్ ఆ స్టార్ హీరో వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవ్వనుందా.?

OG Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ కి మరొక ఐదు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈనెల 21వ తేదీ ఉదయం 10 గంటల 8…

Read More

తెలంగాణలో పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ టికెట్ ధరలు పెంపు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణలో పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ టికెట్ ధరలు పెంచారు. స్పెషల్ ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చారు. సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటలకు స్పెషల్ ప్రీమియర్ ఉండ‌నున్నాయి. టికెట్ రేటు రూ. 800 ఫిక్స్ చేశారు. 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారు. సింగిల్ స్క్రీన్ రూ.100, మల్టీఫ్లెక్స్ రూ.150గా ఫైన‌ల్ చేశారు. అటు పవన్ కళ్యాణ్ OG సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్…

Read More

Wives M*urder: మృగాలు నయంరా.. వణికించిన హత్యలు.. భార్యలను కిరాతకంగా చంపిన భర్తలు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని రాధిక థియేటర్ సమీపంలో బంధువుల ఇంట్లో భార్యను హత్య చేశాడు భర్త. భార్య గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. దంపతులు మంజుల, శంకర్ లు బాంబే నుంచి రెండు నెలల క్రితమే హైదరాబాద్ కి వచ్చి ఉంటున్నట్లు గుర్తించారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు…

Read More

థ్రిల్లింగ్ సన్నివేశాలతో టీజర్

యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ‘ముఫ్తీ పోలీస్’ చిత్రాన్ని నిర్మాత జి. అరుల్ కుమార్ సమర్పణలో జి.ఎస్. ఆర్ట్ నిర్మిస్తోంది. నూతన దర్శకుడు దినేష్ లెట్చుమనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పవర్‌ఫుల్ టీజర్ విడుదలైంది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ టీజర్ థ్రిల్లింగ్ సన్నివేశాలతో సినిమాపై అంచనాలను పెంచింది. ఇంటెన్స్ క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నారు. ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో ఒకేసారి విడుదల కానుంది. Also…

Read More

Manchu Manoj : మిరాయ్ సక్సెస్ వెనుక పవన్ కళ్యాణ్ సలహా.. మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధిస్తోంది మిరాయ్. టాలీవుడ్‌లో వరుస ఫ్లాప్‌లతో కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. తేజా సజ్జా హీరోగా, రితిక నాయక్ హీరోయిన్‌గా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మంచి వసులు రాబడుతుంది. ముఖ్యంగా ఇందులో Also Read : Homebound : ఆస్కార్ రేసులోకి జాన్వీ సినిమా.. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఎంట్రీ ప్రతినాయకుడిగా మంచు…

Read More

సూర్య షేక్ హ్యాండ్ ఇచ్చాడు.. పాక్ ప్లేయర్లూ బర్నాల్ రాసుకోండమ్మా!

Surya Kumar Yadav: ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా గెలిచింది. ఆసియా కప్ లో భాగంగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. వాస్తవానికి ఈ మ్యాచ్లో భారత్ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఒమన్ జట్టు అంచనాలకు భిన్నంగా ఆడింది. ముఖ్యంగా ఆ జట్టు ఆటగాళ్లు భారత బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. టాప్ 3 ప్లేయర్లు దుమ్మురేపారు. ఒకరిని మించి ఒకరు…

Read More