Suryakumar Yadav : ఒమన్ పై కష్టంగా గెలిచిన భారత్.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడంటే?
Suryakumar Yadav : ఆసియాకప్ 2025లో భాగంగా అబుదాబి వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒమన్ తమ స్థాయికి మించిన ప్రదర్శన చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఏకపక్ష విజయాలు అందుకున్న భారత్ ఈ మ్యాచ్‌లో కాస్త కష్టంగానే గెలుపొందింది. బంతితో, బ్యాట్‌తో రాణించిన ఒమన్.. భారత్‌కు ఓటమి భయాన్ని కలిగించింది. ఓ దశలో ఆ జట్టు ఊపు చూస్తే సంచలన విజయాన్ని అందుకుంటుందేమో అని అనిపించింది. కానీ ఆఖర్లో బ్యాటర్లలో తడబడడంతో భారత్‌కు అవమాన భారం…
