CM Chandrababu: నేడు మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటన..
CM Chandrababu: పల్నాడు జిల్లా మాచర్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు (సెప్టెంబర్ 20న) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్చాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే, ముందుగా యుదవుల బజారులో జరుగనున్న స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొని, పారిశుధ్య కార్మికులతో ప్రత్యేకంగా ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం హెల్త్ క్యాంప్‌ను పరిశీలించి, స్వచ్చ రథాన్ని జెండా ఊపి ఆరంభిస్తారు. ఆ తర్వాత ఎస్కేబీఆర్ కాలేజీ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం…
